Coordinates: 22°08′N 87°14′E / 22.133°N 87.233°E / 22.133; 87.233

కేషియారీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేషియారీ
శాసనసభ నియోజకవర్గం
కేషియారీ is located in West Bengal
కేషియారీ
కేషియారీ
Location in West Bengal
కేషియారీ is located in India
కేషియారీ
కేషియారీ
కేషియారీ (India)
Coordinates: 22°08′N 87°14′E / 22.133°N 87.233°E / 22.133; 87.233
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాపశ్చిమ్ మేదినిపూర్
నియోజకవర్గం సంఖ్యా223
రిజర్వేషన్ఎస్టీ
లోక్‌సభ నియోజకవర్గంమేదినీపూర్

కేషియారీ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ్ మేదినిపూర్ జిల్లా, మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కేషియారీ నియోజకవర్గం పరిధిలో కేషియారీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, అలికోషా, అంగువా, అనికోలా, దంతన్ I, దంతన్ II, మోనోహర్‌పూర్, సాలికోత, తరరుయ్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2011 బిరం మండి సీపీఎం [2]
2016 పరేష్ ముర్ము తృణమూల్ కాంగ్రెస్[3]
2021 పరేష్ ముర్ము తృణమూల్ కాంగ్రెస్[4]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  3. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.