మదారిహత్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మదారిహత్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | అలీపుర్‍దుఅర్స్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°42′0″N 89°17′0″E |
| దీనికి ఈ గుణం ఉంది | reserved for Scheduled Tribes |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 14 |

మదారిహత్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలిపురద్వార్ జిల్లా, అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
|---|---|---|---|
| 1962[1] | ఏ.హెచ్. బెస్టర్‌విచ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | |
| 1967 | డి.ఎన్. రాయ్ | కాంగ్రెస్ | |
| 1969 | ఏ.హెచ్. బెస్టర్‌విచ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | |
| 1971 | |||
| 1972[2] | |||
| 1977[3] | |||
| 1982 | సుశీల్ కుజుర్ | ||
| 1987 | |||
| 1991 | |||
| 1996 | |||
| 2001 | కుమారి కుజుర్ | ||
| 2006 | |||
| 2011 | |||
| 2016[4] | మనోజ్ టిగ్గా | బీజేపీ | |
| 2021[5] | |||
| 2024^[6] | జై ప్రకాష్ తోప్పో | తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "Madarihat Assembly constituency 2024 By Poll Result" (in ఇంగ్లీష్). ECI. 24 November 2024. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.