బసిర్హత్ దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బసిర్హత్ దక్షిణ్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| Coordinates: 22°40′00″N 88°53′00″E / 22.66667°N 88.88333°E | |
| దేశం | |
| రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
| జిల్లా | ఉత్తర 24 పరగణాలు |
| నియోజకవర్గ సంఖ్య | 124 |
| Type | జనరల్ |
| లోక్‌సభ నియోజకవర్గం | బసిర్హత్ |
బసిర్హత్ దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా, బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 2011 | నారాయణ్ ముఖర్జీ | సి.పి.ఎం[2] |
| 2014 ఉప ఎన్నిక | సమిక్ భట్టాచార్య | బీజేపీ[3] |
| 2016 | దీపేందు బిస్వాస్ | తృణమూల్ కాంగ్రెస్[4] |
| 2021 | డా. సప్తర్షి బెనర్జీ | తృణమూల్ కాంగ్రెస్[5] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "124 Basirhat Dakshin Constituency" (PDF). Bye election 2014. Election Commission of India. Retrieved 23 September 2014.
- ↑ List of Winners in West Bengal 2016
- ↑ Financial Express (9 December 2022). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.