ముగ్బెరియా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| ముగ్బెరియా | |
|---|---|
| Former constituency No. 214 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | పశ్చిమ బెంగాల్ |
| District | పుర్బా మేదినీపూర్ |
| Lok Sabha constituency | కాంతి |
| Established | 1967 |
| Abolished | 2011 |
| Reservation | జనరల్ |
ముగ్బెరియా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2006లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే పేరు | పార్టీ |
|---|---|---|
| 1967[2] | బి. మైతీ | బంగ్లా కాంగ్రెస్ |
| 1969[3] | బిశ్వబ్రత రాయ్ చౌదరి | బంగ్లా కాంగ్రెస్ |
| 1971[4] | అమరేంద్ర కృష్ణ గోస్వామి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1972[5] | ప్రశాంత కుమార్ సాహూ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1977[6] | కిరణ్మయ్ నంద | జనతా పార్టీ |
| 1982[7] | కిరణ్మయ్ నంద | స్వతంత్ర |
| 1987[8] | కిరణ్మయ్ నంద | స్వతంత్ర |
| 1991[9] | కిరణ్మయ్ నంద | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1996[10] | కిరణ్మయ్ నంద | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 2001[11] | కిరణ్మయ్ నంద | పశ్చిమ బెంగాల్ సోషలిస్ట్ పార్టీ |
| 2006[12] | కిరణ్మయ్ నంద | పశ్చిమ బెంగాల్ సోషలిస్ట్ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Government of West Bengal. Retrieved 15 October 2010.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1967". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1969". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1971". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1972". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1977". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1982". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1987". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1991". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1996". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2001". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2006". Retrieved 11 July 2024.