బార్జోరా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బార్జోరా శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtబిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°26′0″N 87°17′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య253 మార్చు
పటం

బార్జోరా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బంకురా జిల్లా, బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సంవత్సరం నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ
2021 బార్జోరా అలోక్ ముఖర్జీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్[2]
2016 సుజిత్ చక్రవర్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)[3]
2011 అసుతోష్ ముఖర్జీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
2006 సుస్మితా బిస్వాస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
2001 సుస్మితా బిస్వాస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1996 సుస్మితా బిస్వాస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1991 జయశ్రీ మిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1987 జయశ్రీ మిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1982 లాల్బిహారి భట్టాచార్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1977 అశ్విని కుమార్ రాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1972 సుధాన్సు శేఖర్ తివారి భారత జాతీయ కాంగ్రెస్
1971 అశ్విని కుమార్ రాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1969 అశ్విని కుమార్ రాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1967 ఎ.చటర్జీ భారత జాతీయ కాంగ్రెస్
1962 ప్రమథ ఘోష్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1957 సీటు లేదు - -
1952 ప్రఫుల్ల చంద్ర రాయ్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
  3. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)