కమర్హతి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కమర్హతి శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 22°40′0″N 88°22′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 112 |

కమర్హతి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా, డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1967 | రాధికా రంజన్ బెనర్జీ | సి.పి.ఎం [1] |
| 1969 | రాధికా రంజన్ బెనర్జీ | సి.పి.ఎం [2] |
| 1971 | రాధికా రంజన్ బెనర్జీ | సి.పి.ఎం [3] |
| 1972 | ప్రదీప్ కుమార్ పాలిట్ | కాంగ్రెస్ [4] |
| 1977 | రాధికా రంజన్ బెనర్జీ | సి.పి.ఎం [5] |
| 1982 | రాధికా రంజన్ బెనర్జీ | సి.పి.ఎం [6] |
| 1987 | రాధికా రంజన్ బెనర్జీ | సి.పి.ఎం [7] |
| 1991 | శాంతి ఘటక్ | సి.పి.ఎం [8] |
| 1996 | శాంతి ఘటక్ | సి.పి.ఎం [9] |
| 2001 | మనష్ ముఖర్జీ | సి.పి.ఎం [10] |
| 2006 | మనష్ ముఖర్జీ | సి.పి.ఎం [11] |
| 2011 | మదన్ మిత్ర | తృణమూల్ కాంగ్రెస్ [12] |
| 2016 | మనష్ ముఖర్జీ | సి.పి.ఎం |
| 2021 | మదన్ మిత్ర | తృణమూల్ కాంగ్రెస్[13] |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ Financial Express (9 December 2022). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 December 2022.