నాగరకత శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
నాగరకత శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | అలీపుర్‍దుఅర్స్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°54′9″N 88°54′21″E |
| దీనికి ఈ గుణం ఉంది | reserved for Scheduled Tribes |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 21 |

నాగరకత శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జల్పైగురి జిల్లా, అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1962[1] | బుధు భగత్ | కాంగ్రెస్ |
| 1967 | బుధు భగత్ | కాంగ్రెస్ |
| 1969 | భూధు భగత్ | కాంగ్రెస్ |
| 1971 | పునై ఓరాన్ | సీపీఎం |
| 1972[2] | ప్రేమ్ ఒరాన్ | సీపీఐ |
| 1977[3] | పునై ఓరాన్ | సీపీఎం |
| 1982 | పునై ఓరాన్ | సీపీఎం |
| 1987 | చైతన్ ముండా | సీపీఎం |
| 1991 | చైతన్ ముండా | సీపీఎం |
| 1996 | చైతన్ ముండా | సీపీఎం |
| 2001 | చైతన్ ముండా | సీపీఎం |
| 2006 | సుఖ్‌మోయిత్ (పిటింగ్) ఒరాన్ | సీపీఎం |
| 2011 | జోసెఫ్ ముండా | కాంగ్రెస్ |
| 2016[4] | శుక్ర ముండ | తృణమూల్ కాంగ్రెస్ |
| 2021[5] | పునా భెంగ్రా | బీజేపీ |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.