కూష్మాండి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కూష్మాండి శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | బాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 25°31′20″N 88°21′26″E |
| దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 37 |

కూష్మాండి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా, బాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కూష్మాండి నియోజకవర్గం పరిధిలో కుష్మాండి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, గంగారాంపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బెల్బారి II, జహంగీర్‌పూర్, సుక్‌దేబ్‌పూర్ గ్రామ పంచాయతీ ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1962 | ఖలీల్ సయ్యద్ | సీపీఐ [2] |
| 1967 | జతీంద్ర మోహన్ రాయ్ | కాంగ్రెస్ [3] |
| 1969 | జతీంద్ర మోహన్ రాయ్ | కాంగ్రెస్ [4] |
| 1971 | జతీంద్ర మోహన్ రాయ్ | కాంగ్రెస్ [5] |
| 1972 | జతీంద్ర మోహన్ రాయ్ | కాంగ్రెస్ [6] |
| 1977 | ధీరేంద్ర నాథ్ సర్కార్ | కాంగ్రెస్ [7] |
| 1982 | ధీరేంద్ర నాథ్ సర్కార్ | కాంగ్రెస్ [8] |
| 1987 | నర్మదా చంద్ర రాయ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [9] |
| 1991 | నర్మదా చంద్ర రాయ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [10] |
| 1996 | నర్మదా చంద్ర రాయ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [11] |
| 2001 | నర్మదా చంద్ర రాయ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [12] |
| 2006 | నర్మదా చంద్ర రాయ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [13] |
| 2011 | నర్మదా చంద్ర రాయ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [14] |
| 2016 | నర్మదా చంద్ర రాయ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [15] |
| 2021 | రేఖా రాయ్ | తృణమూల్ కాంగ్రెస్[16] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 July 2014.
- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.