గోల్‌పోఖర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
గోల్‌పోఖర్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
| Associated electoral district | రాయ్గంజ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°5′0″N 88°8′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 30 |

గోల్‌పోఖర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా, రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | ముజఫర్ హుస్సేన్ | కాంగ్రెస్ | |
| 1962 | మహ్మద్ హయత్ అలీ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| 1967 | మహ్మద్ సలీముద్దీన్ | ||
| 1969 | |||
| 1971 | షేక్ షరాఫత్ హుస్సేన్ | కాంగ్రెస్ | |
| 1972 | |||
| 1977 | Md. రంజాన్ అలీ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | |
| 1982[1] | |||
| 1987[2] | |||
| 1991[3] | |||
| 1996[4] | హఫీజ్ ఆలం సాయిరాణి | ||
| 2001[5] | |||
| 2006[6] | దీపా దాస్‌మున్సి | కాంగ్రెస్ | |
| 2009 (ఉప ఎన్నిక) | అలీ ఇమ్రాన్ రంజ్ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | |
| 2011[7] | Md. గులాం రబ్బానీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2016[8] | తృణమూల్ కాంగ్రెస్ | ||
| 2021[9] | |||
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.