రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
రాయ్గంజ్
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°37′12″N 88°7′12″E |
సహ సరిహద్దు | డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం, ఖతిహర్, బాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం |
తిరిగి పెట్టుట | West Dinajpur Lok Sabha constituency |
రాయ్గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021 ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
29 | ఇస్లాంపూర్ | జనరల్ | ఉత్తర దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | అబ్దుల్ కరీం చౌదరి |
30 | గోల్‌పోఖర్ | జనరల్ | ఉత్తర దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | Md. గులాం రబ్బానీ |
31 | చకులియా | జనరల్ | ఉత్తర దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | మిన్హాజుల్ అర్ఫిన్ ఆజాద్ |
32 | కరండిఘి | జనరల్ | ఉత్తర దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | గౌతమ్ పాల్ |
33 | హేమతాబాద్ | ఎస్సీ | ఉత్తర దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | సత్యజిత్ బర్మన్ |
34 | కలియాగంజ్ | ఎస్సీ | ఉత్తర దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | సౌమెన్ రాయ్ |
35 | రాయ్‌గంజ్ | జనరల్ | ఉత్తర దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | కృష్ణ కళ్యాణి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్‌సభ | పదవీకాలం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|---|
3వ | 1962-67 | చపల కాంత భట్టాచార్జీ | భారత జాతీయ కాంగ్రెస్ [2] | |
4వ | 1967-71 | |||
5వ | 1971-72 | సిద్ధార్థ శంకర్ రే | ||
బై | 1972-77 | మాయ రే | ||
6వ | 1977-80 | Md. హయత్ అలీ | భారతీయ లోక్ దళ్ [3] | |
7వ | 1980-84 | గోలం యజ్దానీ | భారత జాతీయ కాంగ్రెస్ [4] | |
8వ | 1984-89 | |||
9వ | 1989-91 | |||
10వ | 1991-96 | సుబ్రతా ముఖర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [5] | |
11వ | 1996-98 | |||
12వ | 1998-99 | |||
13వ | 1999-04 | ప్రియారంజన్ దాస్ మున్షీ | భారత జాతీయ కాంగ్రెస్ [6] | |
14వ | 2004-09 | |||
15వ | 2009-14 | దీపా దాస్‌మున్సి | ||
16వ | 2014-19 | మహ్మద్ సలీం | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7] | |
17వ [8] | 2019- | దేబశ్రీ చౌధురి | భారతీయ జనతా పార్టీ [9] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 27 May 2009.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 23 May 2013.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 22 May 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. Retrieved 27 May 2019.