కరందిఘి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరందిఘి శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtరాయ్‍గంజ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°48′0″N 87°56′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య32 మార్చు
పటం

కరందిఘి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా, రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కరందిఘి నియోజకవర్గం పరిధిలో దల్ఖోలా మునిసిపాలిటీ, అల్తాపూర్ I, అల్తాపూర్ II, దల్ఖోలా II, దోమ్హానా, కరందిఘి I, కరందిఘి II, లహుతారా I, లహుతారా II, SIMA ఆనందపూర్, రాణిగంజ్, కరండిఘి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ లోని  రసఖోవా I, రసఖోవా II  గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
కరందీఘి నియోజకవర్గం
1951 మొహినుద్దీన్ మొఖ్తార్ కాంగ్రెస్
1957 ఫణిస్ చంద్ర సిన్హా
1962
1967 హాజీ సజ్జాద్ హుస్సేన్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1969 సురేష్ చంద్ర సిన్హా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
1971 హాజీ సజ్జాద్ హుస్సేన్ కాంగ్రెస్
1972
1977
1982[2] సురేష్ చంద్ర సింఘా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
1987[3]
1991[4] హాజీ సజ్జాద్ హుస్సేన్ కాంగ్రెస్
1996[5] సురేష్ చంద్ర సింఘా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
2001[6] గోకుల్ రాయ్
2006[7]
2011[8]
2016[9] మనోదేబ్ సింఘా తృణమూల్ కాంగ్రెస్
2021[10] గౌతమ్ పాల్

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 July 2014.
  2. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
  3. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
  4. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
  5. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
  6. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
  7. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
  8. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  9. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  10. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.