లాబ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాబ్‌పూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాబీర్బం
లోక్‌సభ నియోజకవర్గంబోల్ పూర్
లాబ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtబోల్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°50′0″N 87°49′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య288 మార్చు
పటం

లాబ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా, బోల్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ స్థాయి ఓట్లు ఓటు% మెజారిటీ
2021[1] అభిజిత్ సింఘా (రానా) తృణమూల్ కాంగ్రెస్ విజేత 1,08,423 51% 17,975
బిస్వజిత్ మోండల్ బీజేపీ ద్వితియ విజేత 90,448 43%
2016[2] ఇస్లాం మోనిరుల్ తృణమూల్ కాంగ్రెస్ విజేత 1,01,138 52% 30,313
సయ్యద్ మహాఫుజుల్ కరీం (మహ్ఫుజ్) సీపీఎం ద్వితియ విజేత 70,825 37%

2016 ఫలితం[మార్చు]

అభ్యర్థి పేరు పార్టీ స్థాయి ఓట్లు ఓటు రేటు % మార్జిన్
ఇస్లాం మోనిరుల్ తృణమూల్ కాంగ్రెస్ విజేత 101,138 52.00% 30,313
సయ్యద్ మహాఫుజుల్ కరీం (మహ్ఫుజ్) సీపీఎం ద్వితియ విజేత 70,825 37.00%
నిర్మల్ చంద్ర మండలం బీజేపీ 3 17,513 9.00%
పైవేవీ లేవు నోటా 4 3,536 2.00%

2021 ఫలితం[మార్చు]

అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ఓటు %
అభిజిత్ సింఘా (రానా) తృణమూల్ కాంగ్రెస్ 108,423 51.00%
బిస్వజిత్ మోండల్ బీజేపీ 90,448 43.00%
సయ్యద్ మహాఫుజుల్ కరీం సీపీఎం 6,479 3.00%
నోటా నోటా 3,057 1.00%
ఇస్లాం మోనిరుల్ స్వతంత్ర 1,992 1.00%
ముర్ము సునీల్ బీఎస్పీ 922 0.00%
బహదూర్ ఘోష్ పూర్వాంచల్ మహాపంచాయత్ 411 0.00%
తపస్ మోండల్ AMB 295 0.00%

మూలాలు[మార్చు]

  1. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.