గార్డెన్ రీచ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| గార్డెన్ రీచ్ | |
|---|---|
| Former constituency No. 114 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | పశ్చిమ బెంగాల్ |
| District | పశ్చిమ్ బర్ధమాన్ |
| Lok Sabha constituency | డైమండ్ హార్బర్ |
| Established | 1951 |
| Abolished | 2011 |
| Reservation | జనరల్ |
గార్డెన్ రీచ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2006లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]
శాసనసభ సభ్యులు
[మార్చు]| ఎన్నికల
సంవత్సరం |
ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1952[2] | ఎస్.ఎం.ఎ అబ్దుల్లా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957[3] | షేక్ అబ్దుల్లా ఫారూకీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1962[4] | ఎస్.ఎం.ఎ అబ్దుల్లా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967[5] | ఎస్.ఎం.ఎ అబ్దుల్లా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1969[6] | అరుణ్ సేన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1971[7] | ఎస్.ఎం.ఎ అబ్దుల్లా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1972[8] | ఛేదిలాల్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1977[9] | ఛేదిలాల్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1982[10] | సంసుజోహా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1987[11] | ఫజిల్ అజీమ్ మొల్లా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1991[12] | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1996[13] | మహ్మద్ అమీన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 2001[14] | మహ్మద్ అమీన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 2006[15] | అబ్దుల్ ఖలేక్ మొల్లా | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Government of West Bengal. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 October 2010.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1951". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1957". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1962". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1967". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1969". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1971". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1972". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1977". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1982". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1987". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1991". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1996". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2001". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2006". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.