ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం (పశ్చిమ బెంగాల్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtరాయ్‍గంజ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°16′0″N 88°12′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య29 మార్చు
పటం

ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా, రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఇస్లాంపూర్ నియోజకవర్గం పరిధిలో ఇస్లాంపూర్ మునిసిపాలిటీ, ఇస్లాంపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ లోని అగ్దిమ్తి ఖంతి, గైసల్ I, గైసల్ II, గుంజరియా, ఇస్లాంపూర్, మతికుండ I, మతికుండ II, పండిట్‌పోత I, పండిట్‌పోత II, రామ్‌గంజ్ I, రామ్‌గంజ్ II గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1957 మొహమ్మద్ అఫాక్ చౌదరి కాంగ్రెస్
1962
1967 అబ్దుల్ కరీం చౌదరి
1969
1971
1972
1977 స్వతంత్ర
1982 కాంగ్రెస్
1987 Md. ఫరూక్ ఆజం సీపీఎం
1991 అబ్దుల్ కరీం చౌదరి కాంగ్రెస్
1996
2001 తృణమూల్ కాంగ్రెస్
2006 Md. ఫరూక్ ఆజం సీపీఎం
2011[2] అబ్దుల్ కరీం చౌదరి తృణమూల్ కాంగ్రెస్
2016[3] కనయా లాల్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
2021[4] అబ్దుల్ కరీం చౌదరి తృణమూల్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18" (PDF). west Bengal. Election Commission of India. Retrieved 30 June 2014.
  2. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  3. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.