కుల్తాలీ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుల్తాలీ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 21°54′0″N 88°24′0″E |
దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 129 |
కుల్తాలీ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కుల్తాలీ నియోజకవర్గం పరిధిలో కుల్తాలీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, జైనగర్ II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బైషాట, చుప్రిఝరా, మోనిర్హాట్ & నల్గోర గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే పేరు | పార్టీ |
---|---|---|
1967 | ప్రబోధ్ పుర్కైత్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [2] |
1969 | ప్రబోధ్ పుర్కైత్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [3] |
1971 | ప్రబోధ్ పుర్కైత్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [4] |
1972 | అరబింద నస్కర్ | కాంగ్రెస్ [5] |
1977 | ప్రబోధ్ పుర్కైత్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [6] |
1982 | ప్రబోధ్ పుర్కైత్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [7] |
1987 | ప్రబోధ్ పుర్కైత్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [8] |
1991 | ప్రబోధ్ పుర్కైత్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [9] |
1996 | ప్రబోధ్ పుర్కైత్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [10] |
2001 | ప్రబోధ్ పుర్కైత్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [11] |
2006 | జాయ్ కృష్ణ హల్డర్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [12] |
2011 | రాంశంకర్ హల్దర్ | సీపీఎం [13] |
2016 | రాంశంకర్ హల్దర్ | సీపీఎం[14] |
2021 | గణేష్ చంద్ర మోండల్ | తృణమూల్ కాంగ్రెస్[15] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 October 2010.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.