బైస్నాబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బైస్నాబ్‌నగర్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
| జిల్లా | మల్దా |
| లోక్‌సభ నియోజకవర్గం | మాల్దాహా దక్షిణ్ |
బైస్నాబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | మాల్దాహా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 24°51′6″N 88°0′39″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 54 |

బైస్నాబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మల్దా జిల్లా, మాల్దాహా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే పేరు | పార్టీ |
|---|---|---|
| 2011[1] | ఇషా ఖాన్ చౌదరి | కాంగ్రెస్ |
| 2016[2] | స్వాధీన్ కుమార్ సర్కార్ | బీజేపీ |
| 2021[3] | చందన సర్కార్ | తృణమూల్ కాంగ్రెస్ |
2021 ఎన్నికల ఫలితం
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
| తృణమూల్ కాంగ్రెస్ | చందన సర్కార్ | 83,061 |
| బీజేపీ | స్వాధీన్ కుమార్ సర్కార్ | 80,590 |
| కాంగ్రెస్ | అజీజుల్ హోక్ | 37,443 |
| మిగిలిన అభ్యర్థులు + నోటా | ~7,500 | |
| మెజారిటీ | 2,471 | |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
