అక్షాంశ రేఖాంశాలు: 22°49′20″N 88°22′11″E / 22.82222°N 88.36972°E / 22.82222; 88.36972

నోపరా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోపరా
శాసనసభ నియోజకవర్గం
నోపరా is located in West Bengal
నోపరా
నోపరా
Location in West Bengal
నోపరా is located in India
నోపరా
నోపరా
నోపరా (India)
Coordinates: 22°49′20″N 88°22′11″E / 22.82222°N 88.36972°E / 22.82222; 88.36972
Country భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాఉత్తర 24 పరగణాలు జిల్లా
శాసనసభ సంఖ్యా107
వర్గంజనరల్
లోక్‌సభలోక్‌సభ
Electorate (year)246,881 (2018)

నోపరా శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.

ఈ నియోజకవర్గం పరిధిలో నార్త్ బరాక్‌పూర్ మునిసిపాలిటీ, గరులియా మునిసిపాలిటీ, ఇచ్ఛాపూర్ డిఫెన్స్ ఎస్టేట్, బరాక్‌పూర్ కంటోన్మెంట్, బరాక్‌పూర్ II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని మోహన్‌పూర్, సెవ్లీ గ్రామ పంచాయతీలు వస్తాయి.[1] నోపరా అసెంబ్లీ నియోజకవర్గం బ్యారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.[2]

శాసన సభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ
1957 నోపరా పంచనన్ భట్టాచార్జీ ప్రజా సోషలిస్ట్ పార్టీ [3]
1962 జామినీ భూషణ సాహా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [4]
1967 సువేందు రాయ్ భారత జాతీయ కాంగ్రెస్ [5]
1969 జామినీ భూషణ సాహా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [6]
1971 జామినీ భూషణ సాహా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7]
1972 సువేందు రాయ్ భారత జాతీయ కాంగ్రెస్ [8]
1977 జామినీ భూషణ సాహా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9]
1982 జామినీ భూషణ సాహా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10]
1987 జామినీ భూషణ సాహా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11]
1991 మదన్ మోహన్ నాథ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12]
1996 మదన్ మోహన్ నాథ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [13]
2001 మంజు బసు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [14]
2006 కుశధ్వజ్ ఘోష్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [15]
2011 మంజు బసు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [16]
2016 మధుసూదన్ ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్
2018 ఉప ఎన్నిక సునీల్ సింగ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [17] [18] [19]
2021 మంజు బసు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 15 October 2010.
  2. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 15 October 2010.
  3. "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  4. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  5. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  6. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  7. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  8. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  9. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  10. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  11. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  12. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  13. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  14. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  15. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  16. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  17. "Sunil Singh(All India Trinamool Congress(AITC)):Constituency- NOAPARA : BYE ELECTION ON 29-01-2018(NORTH 24 PARGANAS) - Affidavit Information of Candidate:". www.myneta.info.
  18. "WB by-poll: TMC wins Noapara seat". www.aninews.in.
  19. Desk, India com News (February 1, 2018). "TMC Candidate Sunil Singh Wins by Over 60000 Votes in Noapara Bypoll". India.com.