మేనాగురి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేనాగురి శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtజల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°34′0″N 88°49′0″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య16 మార్చు
పటం

మేనాగురి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జల్పైగురి జిల్లా, జల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1951 సురేంద్రనాథ్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 జజ్ఞేశ్వర్ రాయ్
1962[1] కామినీ మోహన్ రాయ్
1967 జజ్ఞేశ్వర్ రాయ్
1969
1971 బిజోయ్ కృష్ణ మొహంతా
1972[2]
1977[3] తారక్ బంధు రాయ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
1982
1987
1991 నిత్యానంద అధికారి
1996 బచ్చమోహన్ రాయ్
2001
2006
2011 అనంత దేబ్ అధికారి
2014 ఉప ఎన్నిక తృణమూల్ కాంగ్రెస్
2016[4]
2021[5] కౌశిక్ రాయ్ బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
  2. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
  3. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
  4. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.