సైంథియా శాసనసభ నియోజకవర్గం
Appearance
సైంథియా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 23°57′N 87°40′E / 23.950°N 87.667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
జిల్లా | బీర్బం జిల్లా |
నియోజకవర్గం సంఖ్య | 289 |
రిజర్వేషన్ | ఎస్సీ |
లోక్సభ నియోజకవర్గం | బీర్బం |
సైంథియా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా, బీర్బం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] సైంథియా నియోజకవర్గం పరిధిలో సైంథియా మునిసిపాలిటీ, బనాగ్రామ్, డెరియాపూర్, ఫూలూర్, హోరిసర, హటోరా, మత్పల్స గ్రామ పంచాయితీలు సైంథియా సీడీ బ్లాక్, అంగార్ గరియా, భూతురా, మహ్మద్ బజార్ సీడీ బ్లాక్ లోని చారిచా, మహ్మద్ బజార్, డ్యూచా, పురాణగ్రామ్ గ్రామ పంచాయితీలు & సూరి II సీడీ బ్లాక్ ఉన్నాయి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2021 | నీలాపతి సాహా | తృణమూల్ కాంగ్రెస్[2] |
2016 | నీలాపతి సాహా | తృణమూల్ కాంగ్రెస్[3] |
2011 | ధీరేన్ బగ్ది | సీపీఎం [4] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
- ↑ News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.