కోసిపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| కోసిపూర్ | |
|---|---|
| పశ్చిమ బెంగాల్ శాసనసభలో మాజీ నియోజకవర్గంNo. 140 | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | తూర్పు భారతదేశం |
| రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
| జిల్లా | కోల్కతా |
| లోకసభ నియోజకవర్గం | కలకత్తా వాయవ్య |
| ఏర్పాటు తేదీ | 1951 |
| రద్దైన తేదీ | 2011 |
| రిజర్వేషన్ | జనరల్ |
కోసిపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2006లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]
శాసనసభ సభ్యులు
[మార్చు]| ఎన్నికల
సంవత్సరం |
నియోజకవర్గం | ఎమ్మెల్యే పేరు | పార్టీ |
|---|---|---|---|
| 1952[2] | కోసిపూర్ | బిశ్వనాథ్ రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957[3] | దేబెన్ సేన్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| 1962[4] | సునీల్ కుమార్ దాస్‌గుప్తా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967[5] | ఎస్.కె.రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1969[6] | విష్ణు గోపాల్ బసు | సీపీఎం | |
| 1971[7] | ప్రఫుల్ల కాంతి ఘోష్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1972[8] | ప్రఫుల్ల కాంతి ఘోష్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977[9] | బుద్ధదేవ్ భట్టాచార్జీ | సీపీఎం | |
| 1982[10] | ప్రఫుల్ల కాంతి ఘోష్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1987[11] | దీపక్ చందా | సీపీఎం | |
| 1991[12] | దీపక్ చందా | సీపీఎం | |
| 1996[13] | తారక్ బందోపాధ్యాయ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2001[14] | తారక్ బందోపాధ్యాయ | తృణమూల్ కాంగ్రెస్ | |
| 2006[15] | తారక్ బందోపాధ్యాయ | తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Government of West Bengal. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 October 2010.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1951". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1957". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1962". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1967". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1969". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1971". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1972". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1977". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1982". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1987". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1991". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1996". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2001". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2006". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.