కోల్‌కతా వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోల్‌కతా వాయువ్య
Former Lok Sabha Constituency
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్‌
ఏర్పాటు1951
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

కోల్‌కతా వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని పూర్వ లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]

2004లో, కలకత్తా వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం కింది అసెంబ్లీ సెగ్మెంట్‌లతో కూడి ఉంది:

  • కోసిపూర్ (అసెంబ్లీ నియోజకవర్గం నం. 140)
  • శ్యాంపుకూర్ (అసెంబ్లీ నియోజకవర్గం నం. 141)
  • జోరాబగన్ (అసెంబ్లీ నియోజకవర్గం నం. 142)
  • జోరాసంకో (అసెంబ్లీ నియోజకవర్గం నం. 143)
  • బారా బజార్ (అసెంబ్లీ నియోజకవర్గం నం. 144)
  • బౌబజార్ (అసెంబ్లీ నియోజకవర్గం నం. 145)
  • తాల్టోలా (SC) (అసెంబ్లీ నియోజకవర్గం నం. 154)

లోక్‌సభ సభ్యులు

[మార్చు]
లోక్ సభ ఎన్నికల

సంవత్సరం

నియోజకవర్గం ఎంపీ పార్టీ
ప్రధమ 1952[1] కలకత్తా నార్త్ వెస్ట్ మేఘనాద్ సాహా రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
రెండవ 1957[2] కలకత్తా నార్త్ వెస్ట్ అశోక్ కుమార్ సేన్ భారత జాతీయ కాంగ్రెస్
మూడవది 1962[3] కలకత్తా నార్త్ వెస్ట్ అశోక్ కుమార్ సేన్ భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవది 1967[4] కలకత్తా నార్త్ వెస్ట్ అశోక్ కుమార్ సేన్ భారత జాతీయ కాంగ్రెస్
ఐదవది 1971[5] కలకత్తా నార్త్ వెస్ట్ అశోక్ కుమార్ సేన్ భారత జాతీయ కాంగ్రెస్
ఆరవది 1977[6] కలకత్తా నార్త్ వెస్ట్ బిజోయ్ సింగ్ నహర్ జనతా పార్టీ
ఏడవ 1980[7] కలకత్తా నార్త్ వెస్ట్ అశోక్ కుమార్ సేన్ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవది 1984[8] కలకత్తా నార్త్ వెస్ట్ అశోక్ కుమార్ సేన్ భారత జాతీయ కాంగ్రెస్
తొమ్మిదవ 1989[9] కలకత్తా నార్త్ వెస్ట్ దేబి ప్రసాద్ పాల్ భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991[10] కలకత్తా నార్త్ వెస్ట్ దేబి ప్రసాద్ పాల్ భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996[11] కలకత్తా నార్త్ వెస్ట్ దేబి ప్రసాద్ పాల్ భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవది 1998[12] కలకత్తా నార్త్ వెస్ట్ సుదీప్ బంద్యోపాధ్యాయ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
పదమూడవ 1999[13] కలకత్తా నార్త్ వెస్ట్ సుదీప్ బంద్యోపాధ్యాయ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
పద్నాలుగో 2004[14] కలకత్తా నార్త్ వెస్ట్ సుధాంగ్షు ముద్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

తదుపరి సంవత్సరాల్లో కోల్‌కతాలోని ఉత్తర ప్రాంతాల ఎంపీల కోసం కోల్‌కతా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గాన్ని చూడండి

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

సార్వత్రిక ఎన్నికలు 2004

[మార్చు]
2004 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
సీపీఐ (ఎం) సుధాంగ్షు ముద్ర 181,772 44.20
తృణమూల్ కాంగ్రెస్ సుబ్రతా ముఖర్జీ 138,768 39.09
ఐఎన్‌సీ సుదీప్ బంద్యోపాధ్యాయ 91,952 28.05
స్వతంత్ర సుదీప్ బంద్యోపాధ్యాయ 3,450
స్వతంత్ర ప్రొఫెసర్ విజయ్ కుమార్ అరోరా 2,666
స్వతంత్ర సుధీర్ కెఆర్. బిష్రం 2,201
స్వతంత్ర అషిమ్ దాస్ 2,172
బీఎస్‌పీ రిజ్వాన్ అహ్మద్ సిద్ధిఖీ 2,127
స్వతంత్ర సుబ్రతా బెనర్జీ 1,185
స్వతంత్ర బిప్లబ్ ముఖర్జీ 1,079
స్వతంత్ర రామేంద్ర పాండే 969
స్వతంత్ర గోపాల్ చంద్ర సాహా 697
స్వతంత్ర లోక్ నాథ్ సరాఫ్ 640
స్వతంత్ర కమలేష్ ఓజా 439
మెజారిటీ 43,004
పోలింగ్ శాతం 3,60,117

సార్వత్రిక ఎన్నికలు 1999

[మార్చు]
1999 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తృణమూల్ కాంగ్రెస్ సుదీప్ బంద్యోపాధ్యాయ 206,684 46.60
సీపీఐ (ఎం) రాజదేయో గోల్ 112,514 25.37
ఐఎన్‌సీ సిద్ధార్థ శంకర్ రే 106,430 24.00
స్వతంత్ర ససంక సాహా 3,888 0.88
జేడీఎస్ మసరత్ బేగం 3,076 0.69
ఆర్జేడీ అసిరుద్దీన్ 2,602 0.59
స్వతంత్ర పూర్ణ చంద్ర ఘోష్ 1,914 0.43
బీఎస్‌పీ నారాయణ్ సాహా 1,857 0.42
స్వతంత్ర ప్రద్యుత్ సాహా 1,173 0.26
స్వతంత్ర ఇంద్రనీల్ కుమార్ 1,141 0.26
జనతా పార్టీ పరిమల్ బిస్వాస్ 1,017 0.23
స్వతంత్ర ఇంతియాజ్ ఆలం (ఫాహిమ్) 626 0.14
స్వతంత్ర బిహారీ లాల్ థాలియా 564 0.13
మెజారిటీ 94,170
పోలింగ్ శాతం 4,62,269 67.47

సార్వత్రిక ఎన్నికలు 1998

[మార్చు]
1998 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తృణమూల్ కాంగ్రెస్ సుదీప్ బంద్యోపాధ్యాయ 226,832 49.07
సీపీఐ (ఎం) సరళా మహేశ్వరి 153,349 33.17
ఐఎన్‌సీ డా. దేబి ప్రసాద్ పాల్ 75,047 16.23
శివసేన కానా రామ్ 1,421 0.31
జేడీఎస్ రామెన్ పాండే 1,393 0.30
ఆర్జేడీ అబ్దుల్ సమద్ సర్దార్ 845 0.18
స్వతంత్ర అశోక్ దత్తా 777 0.17
బీఎస్‌పీ ఘోలం మహమ్మద్ 698 0.15
స్వతంత్ర నారాయణ్ సాహా 597 0.13
స్వతంత్ర అశోక్ పాండే 480 0.10
జనతా పార్టీ బిహారీ లాల్ థాలియా 3,23 0.07
స్వతంత్ర సుల్తాన్ అహ్మద్ తరఫ్దర్ 206 0.04
స్వతంత్ర అమర్ నాథ్ సేన్ 153 0.03
స్వతంత్ర ఇంద్రనీల్ కుమార్ 148 0.03
మెజారిటీ 73,483
పోలింగ్ శాతం 4,43,486 63.07

సార్వత్రిక ఎన్నికలు 1996

[మార్చు]
1996 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ డా. దేబి ప్రసాద్ పాల్ 212,637 48.07%
జనతా దళ్ శ్యామల్ భట్టాచార్జీ 147,686 33.17%
బీజేపీ అమల్ దత్తా 59,395 16.23%
స్వతంత్ర హిమాద్రి భూషణ్ కాళి 1,421 0.31%
స్వతంత్ర రామెన్ పాండే 1,393 0.30%
ఆర్జేడీ అబ్దుల్ సమద్ సర్దార్ 845 0.18%
స్వతంత్ర అశోక్ దత్తా 777 0.17%
బీఎస్‌పీ ఘోలం మహమ్మద్ 698 0.15%
స్వతంత్ర నారాయణ్ సాహా 597 0.13%
స్వతంత్ర అశోక్ పాండే 480 0.10%
జనతా పార్టీ బిహారీ లాల్ థాలియా 3,23 0.07%
స్వతంత్ర సుల్తాన్ అహ్మద్ తరఫ్దర్ 206 0.04%
స్వతంత్ర అమర్ నాథ్ సేన్ 153 0.03%
స్వతంత్ర ఇంద్రనీల్ కుమార్ 148 0.03%
మెజారిటీ 64,951
పోలింగ్ శాతం 4,43,486 63.07

సార్వత్రిక ఎన్నికలు 1991

[మార్చు]
1991 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ డా. దేబి ప్రసాద్ పాల్ 166,227 40.06%
జనతా దళ్ దిలీప్ చక్రవర్తి 134,408 32.08%
బీజేపీ విక్టర్ బెనర్జీ 89,155 21.08%
జార్ఖండ్ పార్టీ సింగ్ బిమ్లా 2,190 0.50%
స్వతంత్ర లోక్ నాథ్ సరాఫ్ 1,523 0.40%
స్వతంత్ర రామ్ బెహరిలాల్ త్లియా 999 0.20%
లోక్‌దళ్ లోక్ నాథ్ చౌదరి 621 0.20%
బీఎస్‌పీ హరి నారాయణ్ రే 607 0.10%
అఖిల భారతీయ జన్ సంఘ్ అగర్వాల్ దుర్గా దత్ 596 0.10%
దూరదర్శి పార్టీ ఛేది లాల్ జలాన్ 574 0.10%
జనతా పార్టీ నారాయణ్ చ. రాయ్ 539 0.10%
స్వతంత్ర శ్యామ్ సుందర్ భివానీవాలా 527 0.10%
స్వతంత్ర బిమల్ సేన్‌గుప్తా 497 0.10%
స్వతంత్ర దయాశంకర్ తివారీ 480 0.10%
స్వతంత్ర అసిస్ కుమార్ నంది 383 0.10%
స్వతంత్ర బిశ్వ నాథ్ దాస్ 280 0.10%
స్వతంత్ర రాయ్ రంజిత్ కుమార్ 272 0.10%
స్వతంత్ర బిమల్ కుమార్ బిలోటియా 241 0.10%
స్వతంత్ర లక్ష్మీ నారాయణ్ మామణి 216 0.10%
స్వతంత్ర బల్స్వర్ సింగ్ 207 0.10%
స్వతంత్ర రవీంద్ర కుమార్ జైన్ 203 0.00%
స్వతంత్ర రామేంద్ర పాండే 167 0.00%
స్వతంత్ర పాఠక్ రాజ్ నారాయణ్ 144 0.00%
స్వతంత్ర లక్ష్మీ నారాయణ్ ఓజా 116 0.00%
స్వతంత్ర సీతా రామ్ గోయెంకా 116 0.00%
స్వతంత్ర కపిల్ ముని పాండే 105 0.00%
స్వతంత్ర తపన్ కుమార్ సీల్ 100 0.00%
స్వతంత్ర దుర్గా ప్రసాద్ 91 0.00%
మెజారిటీ 31,819 7.8%
పోలింగ్ శాతం 4,09,564 58.01%

సార్వత్రిక ఎన్నికలు 1989

[మార్చు]
1989 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ డా. దేబి ప్రసాద్ పాల్ 219,586 40.06%
జనతా దళ్ అశోక్ కుమార్ సేన్ 164,854 32.08%
బీజేపీ శాంతి లాల్ జైన్ 31,677 21.08%
అఖిల భారతీయ జన్ సంఘ్ శిబ్జీ ప్రసాద్ గుప్తా 2,894 0.50%
స్వతంత్ర దుర్గా దత్ అగర్వాల్ 1,527 0.40%
స్వతంత్ర లోక్ నాథ్ సరాఫ్ 1,116 0.20%
స్వతంత్ర బిమల్ కుమార్ భిలోటియా 652 0.20%
స్వతంత్ర బెనోయ్ సర్కార్ 602 0.10%
భారతీయ జన సంఘ్ రామ్ బెహరిలాల్ బిలోటియా 597 0.10%
స్వతంత్ర అంబర్ ఛటర్జీ 602 0.10%
జనతా పార్టీ Md. అయూబ్ 536 0.10%
స్వతంత్ర గోపాల్ తపారియా 516 0.10%
స్వతంత్ర బసంత్ సింగ్ 484 0.10%
స్వతంత్ర శంభు సింగ్ 409 0.10%
స్వతంత్ర దేబబ్రత ఘోష్ 373 0.10%
స్వతంత్ర ప్రకాష్ చంద్ర సక్సేనా 331 0.10%
స్వతంత్ర లక్ష్మీ నారాయణ మీమని 294 0.10%
స్వతంత్ర Md. మణిరుద్దీన్ 253 0.10%
స్వతంత్ర Md. యూసుఫ్ 229 0.10%
స్వతంత్ర రాజ్‌కుమార్ జైన్ 219 0.10%
స్వతంత్ర బాలేశ్వర్ సింగ్ 206 0.00%
స్వతంత్ర రాజనారాయణ్ పాఠక్ 187 0.00%
స్వతంత్ర శంకర్ లాల్ బజోరియా 173 0.00%
స్వతంత్ర రామేంద్ర పాండే 165 0.00%
స్వతంత్ర Md. యాసిన్ మల్లిక్ 156 0.00%
స్వతంత్ర మహాబీర్ ప్రసాద్ బజాజ్ 97 0.00%
స్వతంత్ర టోనీ మల్హోత్రా 96 0.00%
స్వతంత్ర దుర్గా ప్రసాద్ 91 0.00%
మెజారిటీ 64,732 7.8%
పోలింగ్ శాతం 4,31,007 63.32%
స్వింగ్

సార్వత్రిక ఎన్నికలు 1984

[మార్చు]
1984 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ అశోక్ కుమార్ సేన్ 242,982 64.24%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అమియా నాథ్ బోస్ 110,560 32.08%
బీజేపీ దుర్గా ప్రసాద్ నాథనీ 10,781 21.08%
స్వతంత్ర ఇబ్రహీం ఖాన్ 5,611 0.50%
స్వతంత్ర బెనోయ్ సర్కార్ 1,982 0.40%
అఖిల భారతీయ జన్ సంఘ్ దుర్గా దత్తా అగర్వాల్ 1,233 0.20%
స్వతంత్ర అరుణ్ బిస్వాస్ 1,222 0.20%
స్వతంత్ర బబ్బన్ సింగ్ 1,189 0.10%
స్వతంత్ర బెనోయ్ సర్కార్ 602 0.10%
స్వతంత్ర రామ్ బెహరిలాల్ థెలియా 905 0.10%
స్వతంత్ర అశోక్ జైన్ చబ్రా 821 0.10%
స్వతంత్ర రామ్ చబిలా షాహి 496 0.10%
స్వతంత్ర గోపాల్ తపారియా 439 0.10%
మెజారిటీ 1,32,422 7.8%
పోలింగ్ శాతం 3,78,221 64.73%

సార్వత్రిక ఎన్నికలు 1980

[మార్చు]
1980 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ అశోక్ కుమార్ సేన్ 150,476 47.90%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ శ్యామ్ సుందర్ గుప్తా 106,643 33.94%
జనతా పార్టీ బిజోయ్ సింగ్ నహర్ 44,611 14.20%
JP(S) రంజిత్ కుమార్ మిత్ర 3,542 1.13%
స్వతంత్ర గనాదేబ్ ముల్లిక్ 2,146 0.68%
అఖిల భారతీయ జన్ సంఘ్ దుర్గా దత్తా అగర్వాల్ 1,322 0.42%
స్వతంత్ర మోహన్ లాల్ సోని 1,041 0.33%
స్వతంత్ర బిష్ణు కాంత్ ఠాకూర్ 708 0.23%
స్వతంత్ర SCRoy 612 0.19%
బీఎస్‌పీ శేవ్ ప్రసాద్ గుప్తా 576 0.18%
స్వతంత్ర ఉపేంద్రనాథ్ హల్డర్ 500 0.16%
స్వతంత్ర రామేంద్ర భూషణ్ సింగ్ 484 0.15%
స్వతంత్ర బిక్రమ్ సింగ్ చండాలియా 474 0.15%
స్వతంత్ర ప్రతాప్ నారాయణ్ తివారీ 421 0.13%
స్వతంత్ర మిలన్ చంద్ చోరారియా 324 0.10%
స్వతంత్ర కరుణా నిధన్ రాయ్ 288 0.09%
మెజారిటీ 43,733
పోలింగ్ శాతం 3,14,168 51.89%

సార్వత్రిక ఎన్నికలు 1977

[మార్చు]
1977 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
జనతా పార్టీ బిజోయ్ సింగ్ నహర్ 179,681 47.90%
ఐఎన్‌సీ అశోక్ కుమార్ సేన్ 110,048 32.08%
స్వతంత్ర ఉపేంద్ర నాథ్ హల్దర్ 19,839 21.08%
స్వతంత్ర శంకర్ లాల్ బజోరియా 1,402 0.50%
స్వతంత్ర ఫజల్ అహ్మద్ 754 0.40%
స్వతంత్ర లోకనాథ్ సరాఫ్ 737 0.40%
స్వతంత్ర సుజిత్ చక్రవర్తి 724 0.40%
స్వతంత్ర బసంత సింగ్ 695 0.40%
మెజారిటీ 69,633
పోలింగ్ శాతం 3,13,880 54.00%

సార్వత్రిక ఎన్నికలు 1971

[మార్చు]
1971 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ అశోక్ కుమార్ సేన్ 144,055 47.90%
సీపీఐ (ఎం) ప్రశాంత కుమార్ సూర్ 70,776 32.08%
స్వతంత్ర హరిపాద భారతి 34,397 21.08%
స్వతంత్ర బిందు ప్రసాద్ గుప్తా 2,316 0.50%
మెజారిటీ 73,279
పోలింగ్ శాతం 2,51,544 40.96%

సార్వత్రిక ఎన్నికలు 1967

[మార్చు]
1967 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ అశోక్ కుమార్ సేన్ 154,664 47.90%
స్వతంత్ర ఎస్పీ రాయ్ 89.838 32.08%
అఖిల భారతీయ జన్ సంఘ్ హరిపాద భారతి 82,455 21.08%
స్వతంత్ర పి.డే 4,124 0.50%
స్వతంత్ర కె.చండీప్రసాద్ 3,863 0.50%
స్వతంత్ర పి.డే 3,796 0.50%
మెజారిటీ 64,826
పోలింగ్ శాతం 3,38,740 58.70%

సార్వత్రిక ఎన్నికలు 1962

[మార్చు]
1962 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ అశోక్ కుమార్ సేన్ 143,725 47.90%
సిపిఐ స్నేహాన్సు కాంత ఆచార్య 110,347 32.08%
అఖిల భారతీయ జన్ సంఘ్ చండీ ప్రసాద్ కేడియా 5,913 21.08%
స్వతంత్ర దినేష్ దాస్ గుప్తా 3,554 0.50%
మెజారిటీ 43,378
పోలింగ్ శాతం 2,63,539 64.58%

సార్వత్రిక ఎన్నికలు 1957

[మార్చు]
1957 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ అశోక్ కుమార్ సేన్ 102,807 47.90%
స్వతంత్ర మోహిత్ మోయిత్రా 96,880 32.08%
అఖిల భారతీయ జన్ సంఘ్ సంజీబ్ కుమార్ చౌదరి 6,307 21.08%
మెజారిటీ 5,927
పోలింగ్ శాతం 2,05,994 49.73%

సార్వత్రిక ఎన్నికలు 1952

[మార్చు]
1952 భారత సార్వత్రిక ఎన్నికలు : కలకత్తా నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
RSP డా. మేఘనాద్ సాహా 74,124 47.90%
ఐఎన్‌సీ ప్రభౌ దయాళ్ హిమత్సింకా 51,168 32.08%
స్వతంత్ర భన్వర్మల్ సింఘీ 4,686 21.08%
స్వతంత్ర నళినీ రాజన్ సేన్‌గుప్తా 4,595 21.08%
స్వతంత్ర మోహిత్ కుమార్ మొయిత్రా 1,998 21.08%
స్వతంత్ర కరుణా మిత్ర 1,383 21.08%
స్వతంత్ర బుట్టో కుమార్ రాయ్ 1,018 21.08%
స్వతంత్ర పంచు గోపాల్ సేన్ 759 21.08%
మెజారిటీ 22,956
పోలింగ్ శాతం 1,39,731 36.52%


మూలాలు

[మార్చు]
  1. "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 25 May 2014.
  2. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  3. "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
  4. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  6. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  7. "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  8. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  9. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  10. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  11. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  12. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  13. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  14. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.

బయటి లింకులు

[మార్చు]