బోల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 1967-ప్రస్తుతం |
---|---|
Reservation | ఎస్సీ |
Current MP | అసిత్ కుమార్ మల్ |
Party | అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ |
Elected Year | 2019 |
State | పశ్చిమ బెంగాల్ |
Total Electors | 1,538,429[1] |
Assembly Constituencies | కేతుగ్రామ్ మంగల్‌కోట్ ఆస్గ్రామ్ బోల్పూర్ నానూరు లాబ్‌పూర్ మయూరేశ్వర |
బోల్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానం. బోల్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు బీర్భూమ్ జిల్లాలో, మూడు బర్ధమాన్ జిల్లాలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం 2004 వరకు జనరల్ సీటుగా, 2009 సాధారణ ఎన్నికల నుండి ఎస్సీ రిజర్వ్ చేయబడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
271 | కేతుగ్రామ్ | జనరల్ | పుర్బా బర్ధమాన్ |
272 | మంగల్‌కోట్ | జనరల్ | పుర్బా బర్ధమాన్ |
273 | ఆస్గ్రామ్ | ఎస్సీ | పుర్బా బర్ధమాన్ |
286 | బోల్పూర్ | జనరల్ | బీర్భం |
287 | నానూరు | ఎస్సీ | బీర్భం |
288 | లాబ్‌పూర్ | జనరల్ | బీర్భం |
290 | మయూరేశ్వర | జనరల్ | బీర్భం |
ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
[మార్చు]లోక్ సభ | వ్యవధి | నియోజకవర్గం | ఎంపీ పేరు | పార్టీ అనుబంధం |
---|---|---|---|---|
నాల్గవ | 1967-71 | బోల్పూర్ | అనిల్ కుమార్ చందా (ఎ.కె.చంద) | భారత జాతీయ కాంగ్రెస్ [2] |
ఐదవ | 1971-77 | సరదీష్ రాయ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సిపిఎం) [3] | |
ఆరవ | 1977-80 | సరదీష్ రాయ్ | సిపిఎం [4] | |
ఏడవ | 1980-84 | సరదీష్ రాయ్ | సిపిఎం | |
ఎనిమిదవ | 1984-85 | సరదీష్ రాయ్ (1985లో మరణించారు) | సిపిఎం | |
ఉప ఎన్నిక, 1985 | 1985-89 | సోమనాథ్ ఛటర్జీ | సిపిఎం | |
తొమ్మిదవ | 1989-91 | సోమనాథ్ ఛటర్జీ | సిపిఎం | |
పదవ | 1991-96 | సోమనాథ్ ఛటర్జీ | సిపిఎం (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)) | |
పదకొండవ | 1996-98 | సోమనాథ్ ఛటర్జీ | సిపిఎం | |
పన్నెండవది | 1998-99 | సోమనాథ్ ఛటర్జీ | సిపిఎం | |
పదమూడవ | 1999-04 | సోమనాథ్ ఛటర్జీ | సిపిఎం | |
పద్నాలుగో | 2004-09 | సోమనాథ్ ఛటర్జీ | సిపిఎం | |
పదిహేనవది | 2009-14 | డా. రామ్ చంద్ర డోమ్ | సిపిఎం | |
పదహారవ | 2014-19 | అనుపమ్ హజ్రా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | |
పదిహేడవది | 2019- ప్రస్తుతం | అసిత్ కుమార్ మల్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "Bolpur Lok Sabha Election Result - Parliamentary Constituency".