బోల్పూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బోల్పూర్
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | బోల్పూర్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 23°40′0″N 87°43′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 286 |

బోల్పూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా, బోల్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి పేరు | పార్టీ |
| 2021 | చంద్ర నాథ్ సిన్హా | తృణమూల్ కాంగ్రెస్[1] |
| 2016 | చంద్రనాథ్ సిన్హా | తృణమూల్ కాంగ్రెస్[2] |
| 2011 | చంద్ర నాథ్ సిన్హా | తృణమూల్ కాంగ్రెస్[3] |
| 2006 | తపన్ హోరే | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ[4] |
| 2001 | తపన్ హోరే | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ[5] |
| 1996 | తపన్ హోరే | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ[6] |
| 1991 | తపన్ హోరే | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ[7] |
| 1987 | తారాపద ఘోష్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ[8] |
| 1982 | జ్యోత్స్న కుమార్ గుప్తా | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ[9] |
| 1977 | జ్యోత్స్న కుమార్ గుప్తా | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ[10] |
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.