నబద్వీప్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
నబద్వీప్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | రాణాఘాట్ |
| అక్షాంశ రేఖాంశాలు | 23°25′0″N 88°22′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 84 |

నబద్వీప్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా జిల్లా, రణఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. నబద్వీప్ నియోజకవర్గం పరిధిలో నబద్వీప్ మునిసిపాలిటీ, నబద్వీప్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, కృష్ణానగర్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని భాలూకా, జోనియా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1951 | నిరంజన్ మోదక్ | భారత జాతీయ కాంగ్రెస్ [2] |
| 1957 | నిరంజన్ మోదక్ | భారత జాతీయ కాంగ్రెస్ [3] |
| 1962 | దేబీ ప్రసాద్ బసు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [4] |
| 1967 | సచింద్ర మోహన్ నంది | భారత జాతీయ కాంగ్రెస్ [5] |
| 1969 | సచింద్ర మోహన్ నంది | భారత జాతీయ కాంగ్రెస్ [6] |
| 1971 | దేబీ ప్రసాద్ బసు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7] |
| 1972 | రాధా రామన్ సాహా | భారత జాతీయ కాంగ్రెస్ [8] |
| 1977 | దేబి ప్రసాద్ బసు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9] |
| 1982 | దేబి ప్రసాద్ బసు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10] |
| 1987 | బిశ్వనాథ్ మిత్ర | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11] |
| 1991 | బిశ్వనాథ్ మిత్ర | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12] |
| 1996 | బిశ్వనాథ్ మిత్ర | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [13] |
| 2001 | పుండరీక్ష్య సహ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [14] |
| 2006 | పుండరీక్ష్య సహ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [15] |
| 2011 | పుండరీక్ష్య సహ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [16] |
| 2016 | పుండరీక్ష్య సహ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
| 2021 | పుండరీక్ష్య సహ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Government of West Bengal. Archived from the original (PDF) on 2010-09-18. Retrieved 2010-08-21.
- ↑ "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.