Coordinates: 22°46′0″N 88°22′0″E / 22.76667°N 88.36667°E / 22.76667; 88.36667

బరాక్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బరాక్‌పూర్
శాసనసభ నియోజకవర్గం
బరాక్‌పూర్ is located in West Bengal
బరాక్‌పూర్
బరాక్‌పూర్
Location in West Bengal
బరాక్‌పూర్ is located in India
బరాక్‌పూర్
బరాక్‌పూర్
బరాక్‌పూర్ (India)
Coordinates: 22°46′0″N 88°22′0″E / 22.76667°N 88.36667°E / 22.76667; 88.36667
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాఉత్తర 24 పరగణాలు
నియోజకవర్గం సంఖ్యా108
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంబారక్‌పూర్

బరాక్‌పూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా, బారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
1951 ఫణీంద్రనాథ్ ముఖోపాధ్యాయ భారత జాతీయ కాంగ్రెస్ [2]
2021 రాజు చక్రవర్తి (రాజ్) తృణమూల్ కాంగ్రెస్[3]
2016 సిల్భద్ర దత్తా తృణమూల్ కాంగ్రెస్[4]
2011 సిల్భద్ర దత్తా తృణమూల్ కాంగ్రెస్[5]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
  3. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
  4. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.