జయనగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయనగర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతందక్షిణ 24 పరగణాలు మార్చు
Associated electoral districtజైనగర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°10′31″N 88°25′12″E మార్చు
సహ సరిహద్దుబరుయిపూర్ పుర్బా శాసనసభ నియోజకవర్గం, కుల్తాలీ శాసనసభ నియోజకవర్గం, రైడిఘి శాసనసభ నియోజకవర్గం, మందిర్‌బజార్ శాసనసభ నియోజకవర్గం, మగ్రహత్ పుర్బా శాసనసభ నియోజకవర్గం మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య136 మార్చు
పటం

జయనగర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

జయనగర్ నియోజకవర్గం పరిధిలో జయనగర్ మజిల్‌పూర్ మున్సిపాలిటీ, జయనగర్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బహారు క్షేత్రం, దక్షిణ్ బరాసత్, హరినారాయణపూర్, రాజ్‌పూర్ కోరాబాగ్, శ్రీపూర్ & ఉత్తర దుర్గాపూర్ గ్రామ పంచాయతీలు, జయనగర్ II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బెలాదుర్గానగర్, ఫుటిగోడ, గోర్డోని, మాయహౌరి, మైదా & సహజాపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ
1952 జయనగర్ సుబోధ్ బెనర్జీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [2]
దినతరన్ మోని సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [2]
1957 సుబోధ్ బెనర్జీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [3]
రేణుపాద హల్డర్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [3]
1962 జయనగర్ ఉత్తర జ్ఞానోష్ చక్రవర్తి కాంగ్రెస్ [4]
జయనగర్ దక్షిణ అనాది మోహన్ తంతి కాంగ్రెస్ [4]
1967 జయనగర్ సుబోధ్ బెనర్జీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [5]
1969 సుబోధ్ బెనర్జీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [6]
1971 సుబోధ్ బెనర్జీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [7]
1972 ప్రసూన్ ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్ [8]
1977 దేబప్రసాద్ సర్కార్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [9]
1982 దేబప్రసాద్ సర్కార్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [10]
1987 దేబప్రసాద్ సర్కార్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [11]
1991 దేబప్రసాద్ సర్కార్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [12]
1996 దేబప్రసాద్ సర్కార్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [13]
2001 దేబప్రసాద్ సర్కార్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [14]
2006 దేబప్రసాద్ సర్కార్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [15]
2011 తరుణ్ కాంతి నస్కర్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [16]
2016 బిశ్వనాథ్ దాస్ తృణమూల్ కాంగ్రెస్[17]
2021 బిశ్వనాథ్ దాస్ తృణమూల్ కాంగ్రెస్[18]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). Election Commission of India. Retrieved 25 October 2010.
  2. 2.0 2.1 "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  3. 3.0 3.1 "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  4. 4.0 4.1 "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  5. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  6. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  7. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  8. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  9. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  10. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  11. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  12. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  13. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  14. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  15. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  16. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  17. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  18. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.