మల్దహా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్దహా శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
Associated electoral districtమాల్‍ధా ఉత్తర మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°2′0″N 88°8′0″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య50 మార్చు
పటం

మల్దహా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మల్దా జిల్లా, మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

మల్దహా నియోజకవర్గం పరిధిలో ఓల్డ్ మాల్దా మున్సిపాలిటీ, ఓల్డ్ మాల్దా, ఇంగ్లీషు బజార్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని నర్హట్టా గ్రామ పంచాయతీ, హబీబ్‌పూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఐహో, రిషిపూర్, శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1951 నికుంజ బెహారీ గుప్తా కాంగ్రెస్ [2]
1951 రాయపాద దాస్ స్వతంత్ర [2]
1957 నికుంజ బెహారీ గుప్తా కాంగ్రెస్ [3]
1957 మాటియా ముర్ము కాంగ్రెస్ [3]
1962 ధరణిధర్ సర్కార్ సీపీఐ [4]
1967 S. మియా కాంగ్రెస్ [5]
1969 మహమ్మద్ గఫూర్ రెహమాన్ కాంగ్రెస్ [6]
1971 మహమ్మద్ గఫూర్ రెహమాన్ కాంగ్రెస్ [7]
1972 మహమ్మద్ గఫూర్ రెహమాన్ కాంగ్రెస్ [8]
1977 శుభేందు చౌదరి సీపీఎం [9]
1982 ఫణి భూషణ్ రాయ్ కాంగ్రెస్ [10]
1987 శుభేందు చౌదరి సీపీఎం[11]
1991 శుభేందు చౌదరి సీపీఎం [12]
1996 ఫణి భూషణ్ రాయ్ కాంగ్రెస్ [13]
2001 శుభేందు చౌదరి సీపీఎం [14]
2006 శుభేందు చౌదరి సీపీఎం [15]
2011 భూపేంద్ర నాథ్ హల్దర్ కాంగ్రెస్ [16]
2016 భూపేంద్ర నాథ్ హల్దర్ కాంగ్రెస్[17]
2021 గోపాల్ చంద్ర సాహా బీజేపీ[18]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 12 July 2014.
  2. 2.0 2.1 "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  3. 3.0 3.1 "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  4. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  5. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  6. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  7. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  8. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  9. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  10. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  11. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  12. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  13. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  14. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  15. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  16. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  17. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  18. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.