Coordinates: 23°55′N 87°32′E / 23.917°N 87.533°E / 23.917; 87.533

సూరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూరి
శాసనసభ నియోజకవర్గం
సూరి is located in West Bengal
సూరి
సూరి
Location in West Bengal
సూరి is located in India
సూరి
సూరి
సూరి (India)
Coordinates: 23°55′N 87°32′E / 23.917°N 87.533°E / 23.917; 87.533
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాబీర్బం జిల్లా
నియోజకవర్గం సంఖ్య285
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంబీర్బం

సూరి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా, బీర్బం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. సూరి నియోజకవర్గం పరిధిలో సూరి మున్సిపాలిటీ, సూరి I సీడీ బ్లాక్, రాజ్‌నగర్ సీడీ బ్లాక్,  దుబ్రాజ్‌పూర్ సీడీ బ్లాక్‌లోని చిన్‌పై, గోహలియారా, పరులియా, సహపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2021 బికాష్ రాయ్ చౌదరి తృణమూల్ కాంగ్రెస్[2]
2016 అశోక్ కుమార్ చటోపాధ్యాయ తృణమూల్ కాంగ్రెస్[3]
2011 స్వపన్ కాంతి ఘోష్ తృణమూల్ కాంగ్రెస్[4]
2006 తపన్ రాయ్ సీపీఎం[5]
2001 బ్రజా ముఖర్జీ సీపీఎం[6]
1996 సునీతి చత్తరాజ్ కాంగ్రెస్[7]
1991 తపన్ రాయ్ సీపీఎం
1987 తపన్ రే సీపీఎం
1982 ఛత్తరాజ్ సునీతి కాంగ్రెస్
1977 సునీతి చత్తరాజ్ కాంగ్రెస్
1972 ఛత్తరాజ్ సునీతి కాంగ్రెస్
1971 ప్రొటీవా ముఖర్జీ SUC

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
  3. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "West Bengal Assembly Election Results in 2011". Katwa. Elections.in. Retrieved 18 May 2021.
  5. "List of successful candidates - West Bengal Assembly Election". Kalna. Elections.in. Archived from the original on 20 May 2006. Retrieved 18 May 2021.
  6. "Statistcal Report on General Elections 2001 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 362. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 18 May 2021.
  7. "Statistcal Report on General Elections 1996 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 372. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 18 May 2021.