బీర్బం లోక్‌సభ నియోజకవర్గం
Appearance
బీర్బం లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°55′0″N 87°32′0″E |
బీర్బం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
284 | దుబ్రాజ్‌పూర్ | ఎస్సీ | బీర్భం |
285 | సూరి | జనరల్ | బీర్భం |
289 | సైంథియా | ఎస్సీ | బీర్భం |
291 | రాంపూర్‌హాట్ | జనరల్ | బీర్భం |
292 | హన్సన్ | జనరల్ | బీర్భం |
293 | నల్హతి | జనరల్ | బీర్భం |
294 | మురారై | జనరల్ | బీర్భం |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్‌సభ | పదవీకాలం | నియోజకవర్గం | ఎంపీ | పార్టీ |
---|---|---|---|---|
మొదటి * | 1952-57 | బీర్భం | కమల్ కృష్ణ దాస్ | కాంగ్రెస్ [1] |
అనిల్ కుమార్ చందా | కాంగ్రెస్ [1] | |||
రెండవ * | 1957-62 | అనిల్ కుమార్ చందా | కాంగ్రెస్ [2] | |
కమల్ కృష్ణ దాస్ | కాంగ్రెస్ [2] | |||
మూడవది | 1962-67 | సిసిర్ కుమార్ దాస్ | కాంగ్రెస్ [3] | |
నాల్గవది | 1967-71 | సిసిర్ కుమార్ దాస్ | కాంగ్రెస్ [4] | |
ఐదవది | 1971-77 | గదాధర్ సాహా | సి.పి.ఐ.(ఎం) [5] | |
ఆరవది | 1977-80 | గదాధర్ సాహా | సి.పి.ఐ.(ఎం) [6] | |
ఏడవ | 1980-84 | గదాధర్ సాహా | సి.పి.ఐ.(ఎం) [7] | |
ఎనిమిదవది | 1984-89 | గదాధర్ సాహా | సి.పి.ఐ.(ఎం) [8] | |
తొమ్మిదవ | 1989-91 | డా. రామ్ చంద్ర డోమ్ | సి.పి.ఐ.(ఎం) [9] | |
పదవ | 1991-96 | డా. రామ్ చంద్ర డోమ్ | సి.పి.ఐ.(ఎం) [10] | |
పదకొండవ | 1996-98 | డా. రామ్ చంద్ర డోమ్ | సి.పి.ఐ.(ఎం) [11] | |
పన్నెండవది | 1998-99 | డా. రామ్ చంద్ర డోమ్ | సి.పి.ఐ.(ఎం) [12] | |
పదమూడవ | 1999-04 | డా. రామ్ చంద్ర డోమ్ | సి.పి.ఐ.(ఎం) [13] | |
పద్నాలుగో | 2004-09 | డా. రామ్ చంద్ర డోమ్ | సి.పి.ఐ.(ఎం) [14] | |
పదిహేనవది | 2009-14 | శతాబ్ది రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ [15] | |
పదహారవ | 2014-2019 | శతాబ్ది రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ [16] | |
పదిహేడవది | 2019 [17]- | శతాబ్ది రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 2 June 2014.
- ↑ 2.0 2.1 "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.