మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°7′18″N 88°24′19″E మార్చు
సహ సరిహద్దుకాంతి, తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం, డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం, జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
పటం

మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2021 ఎమ్మెల్యే
130 పాతరప్రతిమ జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ సమీర్ కుమార్ జానా
131 కక్‌ద్వీప్ జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ మంతూరం పఖిరా
132 సాగర్ జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ బంకిం చంద్ర హజ్రా
133 కుల్పి జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ జోగరంజన్ హల్డర్
134 రైడిఘి జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ అలోకే జలదాత
135 మందిర్‌బజార్ ఎస్సీ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ జోయ్దేబ్ హల్డర్
142 మగ్రహత్ పశ్చిమ్ జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ గియాసుద్దీన్ మొల్లా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్‌సభ వ్యవధి నియోజకవర్గం ఎంపీ పార్టీ
మూడవది 1962-1967 మధురాపూర్ పూర్ణేందు శేఖర్ నస్కర్ కాంగ్రెస్ [3]
నాల్గవది 1967-1971 కన్సారి హల్డర్ సీపీఐ [4]
ఐదవది 1971-1977 మాధుర్జ్య హల్దార్ సి.పి.ఐ.(ఎం) [5]
ఆరవది 1977-1980 ముకుంద రామ్ మండలం సి.పి.ఐ.(ఎం) [6]
ఏడవ 1980-1984 ముకుంద రామ్ మండలం సి.పి.ఐ.(ఎం) [7]
ఎనిమిదవది 1984-1989 మనోరంజన్ హల్డర్ కాంగ్రెస్ [8]
తొమ్మిదవ 1989-1991 రాధికా రంజన్ ప్రమాణిక్ సి.పి.ఐ.(ఎం) [9]
పదవ 1991-1996 రాధికా రంజన్ ప్రమాణిక్ సి.పి.ఐ.(ఎం) [10]
పదకొండవ 1996-1998 రాధికా రంజన్ ప్రమాణిక్ సి.పి.ఐ.(ఎం) [11]
పన్నెండవది 1998-1999 రాధికా రంజన్ ప్రమాణిక్ సి.పి.ఐ.(ఎం) [12]
పదమూడవ 1999-2004 రాధికా రంజన్ ప్రమాణిక్ సి.పి.ఐ.(ఎం) [13]
పద్నాలుగో 2004-2009 బాసుదేబ్ బర్మన్ సి.పి.ఐ.(ఎం) [14]
పదిహేనవది 2009-2014 చౌదరి మోహన్ జాతువా తృణమూల్ కాంగ్రెస్ [15]
పదహారవ 2014-2019 చౌదరి మోహన్ జాతువా తృణమూల్ కాంగ్రెస్ [16]
పదిహేడవది [17] 2019 చౌదరి మోహన్ జాతువా తృణమూల్ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  4. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  5. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  6. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  7. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  8. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  9. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  10. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  11. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  12. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  13. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  14. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  15. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  16. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
  17. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]