తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
Existence | 1951-ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
State | పశ్చిమ బెంగాల్ |
Total Electors | 1,527,273[1] |
Assembly Constituencies | 07 |
తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ మేదినిపూర్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
203 | తమ్లుక్ | జనరల్ | పుర్బా మేదినీపూర్ |
204 | పాంస్కురా పుర్బా | జనరల్ | పుర్బా మేదినీపూర్ |
206 | మొయినా | జనరల్ | పుర్బా మేదినీపూర్ |
207 | నందకుమార్ | జనరల్ | పుర్బా మేదినీపూర్ |
208 | మహిషదల్ | జనరల్ | పుర్బా మేదినీపూర్ |
209 | హల్దియా | ఎస్సీ | పుర్బా మేదినీపూర్ |
210 | నందిగ్రామ్ | జనరల్ | పుర్బా మేదినీపూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్ సభ | పదవీకాలం | ఎంపీ | పార్టీ |
---|---|---|---|
ప్రథమ | 1952-57 | సతీష్ చంద్ర సమంత | కాంగ్రెస్ [3] |
రెండవ | 1957-62 | సతీష్ చంద్ర సమంత | కాంగ్రెస్ [4] |
మూడవది | 1962-67 | సతీష్ చంద్ర సమంత | కాంగ్రెస్ [5] |
నాల్గవది | 1967-71 | సతీష్ చంద్ర సమంత | బంగ్లా కాంగ్రెస్[6] |
ఐదవది | 1971-77 | సతీష్ చంద్ర సమంత | బంగ్లా కాంగ్రెస్ [7] |
ఆరవది | 1977-80 | సుశీల్ కుమార్ ధార | భారతీయ లోక్ దళ్[8] |
ఏడవ | 1980-84 | సత్యగోపాల్ మిశ్రా | సిపిఐ (ఎం)[9] |
ఎనిమిదవది | 1984-89 | సత్యగోపాల్ మిశ్రా | సిపిఐ (ఎం) [10] |
తొమ్మిదవ | 1989-91 | సత్యగోపాల్ మిశ్రా | సిపిఐ (ఎం) [11] |
పదవ | 1991-96 | సత్యగోపాల్ మిశ్రా | సిపిఐ (ఎం) [12] |
పదకొండవ | 1996-98 | జయంత భట్టాచార్య | కాంగ్రెస్[13] |
పన్నెండవది | 1998-99 | లక్ష్మణ్ చంద్ర సేథ్ | సిపిఐ (ఎం)[14] |
పదమూడవ | 1999-04 | లక్ష్మణ్ చంద్ర సేథ్ | సిపిఐ (ఎం) [15] |
పద్నాలుగో | 2004-09 | లక్ష్మణ్ చంద్ర సేథ్ | సిపిఐ (ఎం)[16] |
పదిహేనవది | 2009-14 | సువేందు అధికారి | తృణమూల్ కాంగ్రెస్ [17] |
పదహారవ | 2014-16 | సువేందు అధికారి
(2016లో రాజీనామా చేశాడు) |
తృణమూల్ కాంగ్రెస్ [18] |
పోల్ ద్వారా | 2016- 2019 | దిబ్యేందు అధికారి | తృణమూల్ కాంగ్రెస్ |
పదిహేడవది | 2019[19]- | దిబ్యేందు అధికారి | తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 27 May 2009.
- ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.