Jump to content

బంగాన్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బంగాన్ లోక్‌సభ నియోజకవర్గం
పటం
Existence2009-ప్రస్తుతం
Reservationఎస్సీ
Stateపశ్చిమ బెంగాల్
Total Electors1,540,713[1]
Assembly Constituencies07

బంగాన్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా, ఉత్తర 24 పరగణాలు జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2][3]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2021లో గెలిచిన ఎమ్మెల్యే
92 కల్యాణి ఎస్సీ నదియా బీజేపీ అంబికా రాయ్
93 హరింఘట ఎస్సీ నదియా బీజేపీ అసిమ్ కుమార్ సర్కార్
94 బాగ్దా ఎస్సీ ఉత్తర 24 పరగణాలు బీజేపీ బిస్వజిత్ దాస్
95 బంగాన్ ఉత్తర ఎస్సీ ఉత్తర 24 పరగణాలు బీజేపీ అశోక్ కీర్తానియా
96 బంగాన్ దక్షిణ్ ఎస్సీ ఉత్తర 24 పరగణాలు బీజేపీ స్వపన్ మజుందార్
97 గైఘాట ఎస్సీ ఉత్తర 24 పరగణాలు బీజేపీ సుబ్రతా ఠాకూర్
98 స్వరూప్‌నగర్ ఎస్సీ ఉత్తర 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ బీనా మోండల్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ మూలాలు
1950–2008 నియోజకవర్గం లేదు. బరాసత్ (లోక్‌సభ నియోజకవర్గం) లో భాగంగా ఉంది
2009 గోబింద చంద్ర నస్కర్ తృణమూల్ కాంగ్రెస్ [4]
2014 కపిల్ కృష్ణ ఠాకూర్ (2014లో మరణించారు)[5] [6]
2015 ఉప ఎన్నిక[7] మమతా బాలా ఠాకూర్ [8]
2019[9] శంతను ఠాకూర్ భారతీయ జనతా పార్టీ
2024 శంతను ఠాకూర్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 2 June 2014.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  4. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 25 May 2014.
  5. The Wire (3 April 2019). "Ground Report: Why BJP's Identity Politics in Bengal's Bongaon Will Likely Fall Flat". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  6. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
  7. "Bangaon Bye Elections to Lok Sabha 2015". elections.in. Retrieved 25 May 2015.
  8. "Bangaon Bye Elections to Lok Sabha 2015". elections.in. Retrieved 25 May 2015.
  9. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.