సెరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
![]() Interactive Map Outlining Srerampur Lok Sabha Constituency | |
Existence | 1951–ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
State | పశ్చిమ బెంగాల్ |
Total Electors | 1,624,038[1] |
Assembly Constituencies | 07 |
శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హౌరా, హుగ్లీ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
183 | జగత్బల్లవ్పూర్ | జనరల్ | హౌరా |
184 | దోమ్‌జూర్ | జనరల్ | హౌరా |
185 | ఉత్తరపర | జనరల్ | హుగ్లీ |
186 | శ్రీరాంపూర్ | జనరల్ | హుగ్లీ |
187 | చంపదాని | జనరల్ | హుగ్లీ |
194 | చండితాలా | జనరల్ | హుగ్లీ |
195 | జంగిపారా | జనరల్ | హుగ్లీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | ద్వితియ విజేత | ||
---|---|---|---|---|
అభ్యర్థి | పార్టీ | అభ్యర్థి | పార్టీ | |
1951 | తుషార కాంతి చటోపాధ్యాయ | సి.పి.ఐ | సచీంద్ర చౌదరి | కాంగ్రెస్ [3] |
1957 | జితేంద్ర నాథ్ లాహిరి | కాంగ్రెస్ | తుషార కాంతి చటోపాధ్యాయ | సి.పి.ఐ [4] |
1962 | దినేంద్ర నాథ్ భట్టాచార్య | సి.పి.ఐ | జితేంద్ర నాథ్ లాహిరి | కాంగ్రెస్ [5] |
1967 | బిమల్ కాంతి ఘోష్ | కాంగ్రెస్ | దినేంద్ర నాథ్ భట్టాచార్య | సిపిఐ (ఎం) [6] |
1971 | దినేంద్ర నాథ్ భట్టాచార్య | సిపిఐ (ఎం) | జాదు గోపాల్ సేన్ | సి.పి.ఐ [7] [8] |
1977 | ||||
1980 | గోపాల్ దాస్ నాగ్ | కాంగ్రెస్ (I) [9] | ||
1984 | బిమల్ కాంతి ఘోష్ | కాంగ్రెస్ | అజిత్ బాగ్ | సిపిఐ (ఎం)[10] |
1989 | సుదర్శన్ రాయ్ చౌదరి | సిపిఐ (ఎం) | బిమల్ కాంతి ఘోష్ | కాంగ్రెస్[11] [12] |
1991 | ||||
1996 | ప్రదీప్ భట్టాచార్య | కాంగ్రెస్ | సుదర్శన్ రాయ్ చౌదరి | సిపిఐ (ఎం) [13] [14] [15] |
1998 | అక్బర్ అలీ ఖోండ్కర్ | తృణమూల్ కాంగ్రెస్ | ||
1999 | ||||
2004 | శాంతశ్రీ ఛటర్జీ | సిపిఐ (ఎం) | అక్బర్ అలీ ఖండోకర్ | తృణమూల్ కాంగ్రెస్ [16] |
2009 | కళ్యాణ్ బెనర్జీ | తృణమూల్ కాంగ్రెస్ | శాంతశ్రీ ఛటర్జీ | సిపిఐ (ఎం) |
2014 | తీర్థంకర్ రాయ్ | |||
2019 [17] | దేబ్జిత్ సర్కార్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.