కళ్యాణ్ బెనర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళ్యాణ్ బెనర్జీ
దస్త్రం:Shri Kalyan Banerjee official portrait.jpg
Official portrait, 2019
హెచ్ ఆర్ బి సి చైర్మన్
Assumed office
2020 నవంబర్ 26
అంతకు ముందు వారుసువెందు అధికారి
పార్లమెంటు సభ్యుడు
Assumed office
24 May 2009
అంతకు ముందు వారుసంతోషి చటర్జీ
పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడు
In office
2001–2006
అంతకు ముందు వారుతపస్ బెనర్జీ
తరువాత వారుపవిత్ర రంజన్ ముఖర్జీ
నియోజకవర్గంAsansol Uttar
వ్యక్తిగత వివరాలు
జననం1957 జనవరి 4
పశ్చిమ బెంగాల్ , భారతదేశం
రాజకీయ పార్టీతృణమూల్ కాంగ్రెస్
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిషీలా బెనర్జీ
సంతానం2
నివాసంకలకత్తా -పశ్చిమ బెంగాల్
నైపుణ్యంన్యాయవాది

కళ్యాణ్ బెనర్జీ ( బెంగాలీ :কল্যাণ বন্দ্যোপাধ্যায়; జననం 1957 జనవరి 4) ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్పార్టీ రాజకీయ నాయకుడు. కళ్యాణ్ బెనర్జీ 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సెరంపూర్ (లోక్‌సభ నియోజకవర్గం) నుండి ఎంపీగా గెలిచారు.[1] గతంలో కళ్యాణ్ బెనర్జీ ఇదే నియోజకవర్గం నుంచి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[2]

కళ్యాణ్ బెనర్జీ బీకాం పూర్తి చేశాడు. కళ్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున అనేక కేసులను వాదించాడు. కళ్యాణ్ బెనర్జీ 1981 లో కలకత్తా హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. రిజ్వానూర్ రెహమాన్ కేసు, నందిగ్రామ్, ఛోటా అంగారియా కేసు, భికారీ పాశ్వాన్ కేసు, సింగూర్‌లో సెక్షన్-144 విధించడం వివిధ కేసుల గురించి కళ్యాణ్ బెనర్జీ వాదించాడు..[3]

మూలాలు

[మార్చు]
  1. "Constituencywise-All Candidates". Eciresults.nic.in. Archived from the original on 2014-05-17. Retrieved 2014-05-17.
  2. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 4 July 2014.
  3. "Lok Sabha Elections 2014 – Know Your Candidates". Kalyan Banerjee. All India Trinamool Congress. Archived from the original on 25 June 2014. Retrieved 4 July 2014.