డార్జిలింగ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
డార్జిలింగ్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 27°2′20″N 88°15′50″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 23 |

డార్జిలింగ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం డార్జిలింగ్ జిల్లా, డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
|---|---|---|---|
| 1951 | దల్బహదూర్ సింగ్ గహత్రాజ్ | స్వతంత్ర | |
| 1957 | దేవ్ ప్రకాష్ రాయ్ | స్వతంత్ర | |
| 1962 | అఖిల భారతీయ గూర్ఖా లీగ్ | ||
| 1967 | |||
| 1969 | |||
| 1971 | |||
| 1972 | |||
| 1977 | |||
| 1982 | దావా లామా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
| 1987 | |||
| 1991 | నరేంద్ర కుమై | స్వతంత్ర | |
| 1996 | నార్ బహదూర్ ఛెత్రి | గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ | |
| 2001 | DK ప్రధాన్ | ||
| 2006 | ప్రణయ్ రాయ్ | ||
| 2011 | త్రిలోక్ దివాన్ | గూర్ఖా జనముక్తి మోర్చా | |
| 2016[1] | అమర్ సింగ్ రాయ్ | ||
| 2019" | నీరజ్ జింబా | భారతీయ జనతా పార్టీ | |
| 2021[2] | |||
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.