శాంతిపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాంతిపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtరాణాఘాట్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°15′0″N 88°26′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య86 మార్చు
పటం

శాంతిపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా జిల్లా, రణఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. శాంతిపూర్ నియోజకవర్గం పరిధిలో శాంతిపూర్ మునిసిపాలిటీ, శాంతిపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బబ్లా, బగన్‌చ్రా, బెల్గోరియా I, బెల్గోరియా II గయేష్‌పూర్, హరిపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల పేరు పార్టీ
1951 శశి భూషణ్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ [2]
1957 హరిదాస్ దే భారత జాతీయ కాంగ్రెస్ [3]
1962 కనై పాల్ స్వతంత్ర [4]
1967 కె.పాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [5]
1969 ఎం. మోక్షేద్ అలీ రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [6]
1971 బిమలానంద ముఖర్జీ రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [7]
1972 అసమంజ దే భారత జాతీయ కాంగ్రెస్ [8]
1977 బిమలానంద ముఖర్జీ స్వతంత్ర [9]
1982 రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [10]
1987 రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [11]
1991 అజోయ్ డే భారత జాతీయ కాంగ్రెస్ [12]
1996 భారత జాతీయ కాంగ్రెస్ [13]
2001 భారత జాతీయ కాంగ్రెస్ [14]
2006 భారత జాతీయ కాంగ్రెస్ [15]
2011 భారత జాతీయ కాంగ్రెస్ [16]
2014 (ఉప ఎన్నిక) ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
2016 అరిందం భట్టాచార్య భారత జాతీయ కాంగ్రెస్ [17]
2021 జగన్నాథ్ సర్కార్ భారతీయ జనతా పార్టీ
2021 (ఉప ఎన్నిక) బ్రజ కిషోర్ గోస్వామి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18" (PDF). Government of West Bengal. Archived from the original (PDF) on 2010-09-18. Retrieved 2010-08-21.
  2. "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  3. "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  4. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  5. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  6. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  7. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  8. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  9. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  10. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  11. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  12. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  13. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  14. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  15. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  16. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  17. "General Elections, India, 2016, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 12 October 2016.