హరిశ్చంద్రపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హరిశ్చంద్రపూర్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | మాల్‍ధా ఉత్తర |
| అక్షాంశ రేఖాంశాలు | 25°25′0″N 87°53′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 46 |

హరిశ్చంద్రపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మల్దా జిల్లా, మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. హరిశ్చంద్రపూర్ నియోజకవర్గం పరిధిలో హరిశ్చంద్రపూర్ II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, హరిశ్చంద్రపూర్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని భింగోల్, హరిశ్చంద్రపూర్, మహేంద్రపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1951 | రామ్ హరి రాయ్ | కాంగ్రెస్ [2] |
| 1957 | Md. ఇలియాస్ రాజీ | స్వతంత్ర [3] |
| 1962 | బీరేంద్ర కుమార్ మోయిత్రా | కాంగ్రెస్ [4] |
| 1967 | Md. ఇలియాస్ రాజీ | స్వతంత్ర [5] |
| 1969 | Md. ఇలియాస్ రాజీ | వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా [6] |
| 1971 | Md. ఇలియాస్ రాజీ | వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా [7] |
| 1972 | గౌతమ్ చక్రవర్తి | కాంగ్రెస్ [8] |
| 1977 | బీరేంద్ర కుమార్ మోయిత్రా | జనతా పార్టీ [9] |
| 1982 | అబ్దుల్ వాహెద్ | కాంగ్రెస్ [10] |
| 1987 | బీరేంద్ర కుమార్ మోయిత్రా | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ [11] |
| 1991 | బీరేంద్ర కుమార్ మోయిత్రా | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ [12] |
| 1996 | బీరేంద్ర కుమార్ మోత్రా | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ [13] |
| 2001 | ఆలం మోస్తాక్ | కాంగ్రెస్ [14] |
| 2006 | తజ్ముల్ హుస్సేన్ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ [15] |
| 2011 | తజ్ముల్ హుస్సేన్ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ / తృణమూల్ కాంగ్రెస్ [16] |
| 2016 | ఆలం మోస్తాక్ | కాంగ్రెస్[17] |
| 2021 | తాజ్ముల్ హుస్సేన్ | తృణమూల్ కాంగ్రెస్[18] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 12 July 2014.
- ↑ "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.