కుల్తీ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుల్తీ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | బర్ధామన్ |
| Associated electoral district | అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 23°46′0″N 86°56′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 282 |

కుల్తీ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ్ బర్ధమాన్ జిల్లా, అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1951 | బైద్యనాథ్ మనడల్ & జాయ్ నారాయణ్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ [2] |
| 1957 | బెనారాశి ప్రసాద్ ఝా | ప్రజా సోషలిస్ట్ పార్టీ [3] |
| 1962 | జయనారాయణ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ [4] |
| 1967 | జయనారాయణ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ [5] |
| 1969 | తారకనాథ్ చక్రవర్తి | సంయుక్త సోషలిస్ట్ పార్టీ [6] |
| 1971 | రాందాస్ బెనర్జీ | భారత జాతీయ కాంగ్రెస్ [7] |
| 1972 | రాందాస్ బెనర్జీ | భారత జాతీయ కాంగ్రెస్ [8] |
| 1977 | మధు బెనర్జీ | మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [9] |
| 1982 | మధు బెనర్జీ | ఫార్వర్డ్ బ్లాక్ [10] |
| 1987 | తుహిన్ సమంత | భారత జాతీయ కాంగ్రెస్ [11] |
| 1991 | మాణిక్లాల్ ఆచార్య | ఫార్వర్డ్ బ్లాక్ [12] |
| 1996 | మాణిక్లాల్ ఆచార్య | ఫార్వర్డ్ బ్లాక్ [13] |
| 2001 | మాణిక్లాల్ ఆచార్య | ఫార్వర్డ్ బ్లాక్ [14] |
| 2006 | ఉజ్జల్ ఛటర్జీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [15][16] |
| 2011 | ఉజ్జల్ ఛటర్జీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [17] |
| 2016 | ఉజ్జల్ ఛటర్జీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [18] |
| 2021 | డాక్టర్ అజయ్ కుమార్ పొద్దార్ | భారతీయ జనతా పార్టీ [19] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2015.
- ↑ "Statistcal Report on General Elections 1951 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 220. Election Commission of India. the original (PDF) నుండి 14 January 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1957 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 220. Election Commission of India. the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1962 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 297. Election Commission of India. the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1967 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 327. Election Commission of India. the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1969 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 327. Election Commission of India. the original (PDF) నుండి 12 January 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1971 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 331. Election Commission of India. the original (PDF) నుండి 12 January 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1972 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 322. Election Commission of India. the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1977 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 351. Election Commission of India. the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1982 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 344. Election Commission of India. the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1987 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 351. Election Commission of India. the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1991 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 360. Election Commission of India. the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1996 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 368. Election Commission of India. the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 2001 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 359. Election Commission of India. the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "List of Successful Candidates in West Bengal Assembly Election in 2006". Kulti. rediff.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "List of successful candidates - West Bengal Assembly Election". Kulti. Elections.in. the original నుండి 20 May 2006 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "West Bengal Assembly Election Results in 2011". Kulti. Elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Kulti constituency". Check 2016 result. CNBC TV18. the original నుండి 13 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Kulti Election Result 2021". Times Now News.com. the original నుండి 13 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.