హరిపాల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హరిపాల్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 22°50′0″N 88°7′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 196 |

హరిపాల్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హుగ్లీ జిల్లా, ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1967 | అమలేష్ చంద్ర మజుందార్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | [1] |
| 1969 | అమలేష్ చంద్ర మజుందార్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ [2] |
| 1971 | చిత్తరంజన్ బసు | వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా [3] |
| 1972 | చిత్తరంజన్ బసు | వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా [4] |
| 1977 | బలాయ్ బెనర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [5] |
| 1982 | బలాయ్ బెనర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [6] |
| 1987 | బలాయ్ బెనర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7] |
| 1991 | కాళీప్రసాద్ బిస్వాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [8] |
| 1996 | కాళీప్రసాద్ బిస్వాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9] |
| 2001 | కాళీప్రసాద్ బిస్వాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10] |
| 2006 | భారతి ముఖర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11] |
| 2011 | బేచారం మన్న | తృణమూల్ కాంగ్రెస్ [12] |
| 2016 | బేచారం మన్న | తృణమూల్ కాంగ్రెస్ |
| 2021 | కరాబి మన్నా | తృణమూల్ కాంగ్రెస్[13] |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No ?. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 6 February 2015.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 2006, to the Legislativer Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.