ఖర్దాహా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఖర్దాహా శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 22°43′0″N 88°23′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 109 |

ఖర్దాహా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా, డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఖర్దాహా నియోజకవర్గం పరిధిలో ఖర్దహా మునిసిపాలిటీ, పానిహతి మునిసిపాలిటీలోని వార్డు నెం.15, 18 నుండి 21 నుండి 35, బరాక్‌పూర్ II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ లోని బండిపూర్, బిల్కండ I, బిల్కండ II & పటులియా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ అనుబంధం |
|---|---|---|
| 1957 | సత్కారి మిత్ర | ప్రజా సోషలిస్ట్ పార్టీ [2] |
| 1962 | గోపాల్ బెనర్జీ | సి.పి.ఐ [3] |
| 1967 | సాధన్ కుమార్ చక్రవర్తి | సి.పి.ఎం [4] |
| 1969 | ||
| 1971 | ||
| 1972 | సిసిర్ కుమార్ ఘోష్ | |
| 1977 | కమల్ సర్కార్ | |
| 1982 | ||
| 1987 | డా. అసిమ్ దాస్‌గుప్తా | |
| 1991 | ||
| 1996[5] | ||
| 2001[6] | ||
| 2006[7] | ||
| 2011 | అమిత్ మిత్ర | [8] |
| 2016[9] | ||
| 2021 | కాజల్ సిన్హా[10] | |
| 2021 ఉప ఎన్నిక | సోవందేబ్ చటోపాధ్యాయ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 October 2010.
- ↑ "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2014.
- ↑ News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 December 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Financial Express (9 December 2022). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 December 2022.