సిలిగురి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
సిలిగురి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
Associated electoral district | డార్జిలింగ్ లోక్సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 26°43′0″N 88°26′0″E |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 26 |
సిలిగురి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం డార్జిలింగ్ జిల్లా, డార్జిలింగ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|
సిలిగురి-కుర్సెయోంగ్ | |||
1951 | టెన్సింగ్ వాంగ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
జార్జ్ మహ్బర్ట్ సుబ్బా | స్వతంత్ర | ||
సిలిగురి నియోజకవర్గం | |||
1957 | సత్యేంద్ర నారాయణ్ మజుందార్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
టెన్సింగ్ వాంగ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1962 | జగదీష్ చంద్ర భట్టాచార్జీ | ||
1967 | అరుణ్ కుమార్ మోయిత్రా | ||
1969 | ప్రేమ్ థాపా | అఖిల భారతీయ గూర్ఖా లీగ్ | |
1971 | అరుణ్ కుమార్ మోయిత్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1972 | |||
1977 | బీరెన్ బోస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1982 | |||
1987 | గౌర్ చక్రవర్తి | ||
1991 | అశోక్ భట్టాచార్య | ||
1996 | |||
2001 | |||
2006 | |||
2011 | రుద్ర నాథ్ భట్టాచార్య | తృణమూల్ కాంగ్రెస్ | |
2016[1] | అశోక్ భట్టాచార్య | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
2021[2] | శంకర్ ఘోష్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.