బెల్గాచియా తూర్పు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెల్గాచియా తూర్పు
పశ్చిమ బెంగాల్ శాసనసభలో మాజీ నియోజకవర్గంNo. 139
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
భారతదేశ పరిపాలనా విభాగాలుతూర్పు భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాకోల్‌కతా
లోకసభ నియోజకవర్గండమ్ డమ్
ఏర్పాటు తేదీ1951
రద్దైన తేదీ2011
రిజర్వేషన్జనరల్

బెల్గాచియా తూర్పు శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2006లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ
1952[2] బెల్గాచియా గణేష్ ఘోష్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1957[3] బెల్గాచియా గణేష్ ఘోష్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1962[4] బెల్గాచియా గణేష్ ఘోష్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1967[5] బెల్గాచియా లక్ష్మీ చరణ్ సేన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1969[6] బెల్గాచియా లక్ష్మీ చరణ్ సేన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1971[7] బెల్గాచియా లక్ష్మీ చరణ్ సేన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1972[8] బెల్గాచియా గణపతి సూర్ భారత జాతీయ కాంగ్రెస్
1977[9] బెల్గాచియా తూర్పు సుభాష్ చక్రవర్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1982[10] బెల్గాచియా తూర్పు సుభాష్ చక్రవర్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1987[11] బెల్గాచియా తూర్పు సుభాష్ చక్రవర్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1991[12] బెల్గాచియా తూర్పు సుభాష్ చక్రవర్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1996[13] బెల్గాచియా తూర్పు సుభాష్ చక్రవర్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
2001[14] బెల్గాచియా తూర్పు సుభాష్ చక్రవర్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
2006[15] బెల్గాచియా తూర్పు సుభాష్ చక్రవర్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
2009 ఉప ఎన్నిక బెల్గాచియా తూర్పు సుజిత్ బోస్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Government of West Bengal. Retrieved 15 October 2010.
  2. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1951". Retrieved 11 July 2024.
  3. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1957". Retrieved 11 July 2024.
  4. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1962". Retrieved 11 July 2024.
  5. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1967". Retrieved 11 July 2024.
  6. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1969". Retrieved 11 July 2024.
  7. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1971". Retrieved 11 July 2024.
  8. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1972". Retrieved 11 July 2024.
  9. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1977". Retrieved 11 July 2024.
  10. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1982". Retrieved 11 July 2024.
  11. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1987". Retrieved 11 July 2024.
  12. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1991". Retrieved 11 July 2024.
  13. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1996". Retrieved 11 July 2024.
  14. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2001". Retrieved 11 July 2024.
  15. Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2006". Retrieved 11 July 2024.