అభిషేక్ బెనర్జీ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు సోమేంద్ర నాథ్ మిత్రా
నియోజకవర్గం డైమండ్ హార్బర్
మెజారిటీ 320,594 (2019)

పదవీ కాలం
5 జూన్ 2021
ముందు సుబ్రతా బక్షి

పదవీ కాలం
5 జూన్ 2015 – 5 జూన్ 2021
ముందు సువెందు అధికారి
తరువాత సాయాని ఘోష్

వ్యక్తిగత వివరాలు

జననం 1987 నవంబర్ 7
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జీవిత భాగస్వామి రుజోరా నరులా
బంధువులు మమతా బెనర్జీ (అత్తయ్య)[2]
వృత్తి రాజకీయ నాయకుడు

అభిషేక్ బెనర్జీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా, డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచాడు.

తృణమూల్ స్టూడెంట్ కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. The Times of India (2018). "Mamata retains nephew Abhishek Banerjee as Trinamool national general secretary" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  2. Deccan Herald (16 March 2021). "Abhishek Banerjee: The rise of Mamata Banerjee's nephew in Bengal politics" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.