హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి
Jump to navigation
Jump to search
హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి | |||
| |||
బొగ్గు గనులు శాఖ
| |||
పదవీ కాలం 3 సెప్టెంబర్ 2017 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
హోం శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2013 – 2019 | |||
ముందు | ముకేశ్ గాద్వి | ||
తరువాత | పర్బాత్ భాయ్ పటేల్ | ||
నియోజకవర్గం | బనస్కాంత | ||
పదవీ కాలం 1998 – 2004 | |||
ముందు | బి. కే. గాద్వి | ||
తరువాత | హరిసింహ్ ప్రతాపసింహ్ చావడ | ||
నియోజకవర్గం | బనస్కాంత | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జగన, బనస్కాంత జిల్లా, (గుజరాత్). | 1954 జూలై 20||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | బనస్కాంత & న్యూఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | ముంబై యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి (జననం 20 జూలై 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర హోం, బొగ్గు గనులు, సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]
నిర్వహించిన పదవులు
[మార్చు]# | నుండి | కు | స్థానం |
---|---|---|---|
01 | 1998 | 1999 | సభ్యుడు, 12వ లోక్‌సభ |
02 | 1999 | 2004 | సభ్యుడు, 13వ లోక్‌సభ |
03 | 1999 | 2004 | పట్టణ & గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యుడు |
04 | 1999 | 2004 | వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు |
05 | 1999 | 2004 | ప్రభుత్వ హామీల కమిటీ సభ్యుడు |
06 | 1999 | 2004 | మెంబర్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా |
07 | 1999 | 2004 | సభ్యుడు, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ |
08 | 1999 | 2004 | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు |
09 | 1999 | 2004 | రసాయన ఎరువులపై కమిటీ సభ్యుడు |
10 | 1999 | 2004 | వాణిజ్య కమిటీ సభ్యుడు |
11 | 1999 | 2004 | రవాణా & పర్యాటకంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు |
12 | 1999 | 2004 | పెట్రోలియంపై కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు |
13 | 2013 | 2014 | సభ్యుడు, 15వ లోక్‌సభ |
14 | 2014 | 2019 | సభ్యుడు, 16వ లోక్‌సభ |
15 | 2014 | 2019 | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి |
మూలాలు
[మార్చు]- ↑ "Haribhai Parthibhai Chaudhary". Lok Sabha website. Archived from the original on 6 January 2014. Retrieved 5 January 2014.
- ↑ "Full list: PM Modi's new-look Cabinet". The Times of India. 5 July 2016. Archived from the original on 5 July 2016. Retrieved 5 July 2016.