రాజ్యసభ ఎన్నికల జాబితా
రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 238 మంది సభ్యులు, రాష్ట్రపతి నామినేట్ చేసిన 12 మంది సభ్యులతో కలిపి 250 మంది సభ్యులకు మించకుండా ఉండాలి.[1] రాజ్యసభ శాశ్వత సంస్థ, రద్దుకు లోబడి ఉండదు. రాజ్యసభ సభ్యులు (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా భారత పార్లమెంటు ఎగువసభ) భారతదేశం లోని అన్ని రాష్ట్రాలు, రాష్ట్ర శాసనసభ (ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి) ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ఎన్నికైన సభ్యులచే పరోక్షంగా ఎన్నుకుంటారు.రాజ్యసభ సభ్యులు భారతదేశం లోని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను 'పార్లమెంటుసభ్యుడు' అనిపిలుస్తారు.వారు ఎన్నికైననాటి నుండి ఆరు సంవత్సరాల కాలపరిమితి వరకు పదవిని కలిగిఉంటారు.కొత్త చట్టాల రూపకల్పన, భారత పౌరులందరినీ ప్రభావితంచేసే ప్రస్తుత చట్టాలను తొలగించడం లేదా మెరుగుపరచడం వంటి విషయాలపై న్యూఢిల్లీ లోని సంసద్ భవన్ లోని రాజ్యసభ ఛాంబర్లో వారందరితో సభలు జరుగుతూ ఉంటాయి.[2] ప్రతి సంవత్సరం రాజ్యసభకు 238 మంది సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతుంటాయి. వీరిలో మూడింట ఒకవంతు మంది సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. ప్రతి సభ్యుడు ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు.[3] భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్-అఫిషియో ఛైర్మన్. సభ తన సభ్యుల నుండి డిప్యూటీ ఛైర్మన్‌ను కూడా ఎన్నుకుంటుంది. అంతేకాకుండా, రాజ్యసభలో "వైస్ ఛైర్మన్ల" ప్యానెల్ కూడా ఉంది. రాజ్యసభ సభ్యుడైన అత్యంత సీనియర్ మంత్రిని ప్రధానమంత్రి సభా నాయకుడిగా నియమిస్తారు. రాజ్యసభకు మొదటి ఎన్నికలు 1952లో జరిగాయి.
సంవత్సరాల వారిగా రాజ్యసభ ఎన్నికలు
[మార్చు]1952 - 1959 రాజ్యసభ ఎన్నికల జాబితాలు
[మార్చు]- 1952 రాజ్యసభ ఎన్నికలు
- 1953 రాజ్యసభ ఎన్నికలు
- 1954 రాజ్యసభ ఎన్నికలు
- 1955 రాజ్యసభ ఎన్నికలు
- 1956 రాజ్యసభ ఎన్నికలు
- 1957 రాజ్యసభ ఎన్నికలు
- 1958 రాజ్యసభ ఎన్నికలు
- 1959 రాజ్యసభ ఎన్నికలు
1960 - 1969 రాజ్యసభ ఎన్నికల జాబితాలు
[మార్చు]- 1960 రాజ్యసభ ఎన్నికలు
- 1961 రాజ్యసభ ఎన్నికలు
- 1962 రాజ్యసభ ఎన్నికలు
- 1963 రాజ్యసభ ఎన్నికలు
- 1964 రాజ్యసభ ఎన్నికలు
- 1965 రాజ్యసభ ఎన్నికలు
- 1966 రాజ్యసభ ఎన్నికలు
- 1967 రాజ్యసభ ఎన్నికలు
- 1968 రాజ్యసభ ఎన్నికలు
- 1969 రాజ్యసభ ఎన్నికలు
1970 - 1979 రాజ్యసభ ఎన్నికల జాబితాలు
[మార్చు]- 1970 రాజ్యసభ ఎన్నికలు
- 1972 రాజ్యసభ ఎన్నికలు
- 1973 రాజ్యసభ ఎన్నికలు
- 1974 రాజ్యసభ ఎన్నికలు
- 1975 రాజ్యసభ ఎన్నికలు
- 1976 రాజ్యసభ ఎన్నికలు
- 1977 రాజ్యసభ ఎన్నికలు
- 1978 రాజ్యసభ ఎన్నికలు
1980 - 1989 రాజ్యసభ ఎన్నికల జాబితాలు
[మార్చు]- 1980 రాజ్యసభ ఎన్నికలు
- 1981 రాజ్యసభ ఎన్నికలు
- 1982 రాజ్యసభ ఎన్నికలు
- 1983 రాజ్యసభ ఎన్నికలు
- 1984 రాజ్యసభ ఎన్నికలు
- 1985 రాజ్యసభ ఎన్నికలు
- 1986 రాజ్యసభ ఎన్నికలు
- 1987 రాజ్యసభ ఎన్నికలు
- 1988 రాజ్యసభ ఎన్నికలు
- 1989 రాజ్యసభ ఎన్నికలు
1990 - 1999 రాజ్యసభ ఎన్నికల జాబితాలు
[మార్చు]- 1992 రాజ్యసభ ఎన్నికలు
- 1993 రాజ్యసభ ఎన్నికలు
- 1996 రాజ్యసభ ఎన్నికలు
- 1997 రాజ్యసభ ఎన్నికలు
- 1998 రాజ్యసభ ఎన్నికలు
- 1999 రాజ్యసభ ఎన్నికలు
2000 - 2009 రాజ్యసభ ఎన్నికల జాబితాలు
[మార్చు]- 2000 రాజ్యసభ ఎన్నికలు
- 2001 రాజ్యసభ ఎన్నికలు
- 2002 రాజ్యసభ ఎన్నికలు
- 2003 రాజ్యసభ ఎన్నికలు
- 2004 రాజ్యసభ ఎన్నికలు
- 2005 రాజ్యసభ ఎన్నికలు
- 2006 రాజ్యసభ ఎన్నికలు
- 2007 రాజ్యసభ ఎన్నికలు
- 2008 రాజ్యసభ ఎన్నికలు
- 2009 రాజ్యసభ ఎన్నికలు
2010 - 2019 రాజ్యసభ ఎన్నికల జాబితాలు
[మార్చు]- 2010 రాజ్యసభ ఎన్నికలు
- 2011 రాజ్యసభ ఎన్నికలు
- 2012 రాజ్యసభ ఎన్నికలు
- 2013 రాజ్యసభ ఎన్నికలు
- 2014 రాజ్యసభ ఎన్నికలు
- 2015 రాజ్యసభ ఎన్నికలు
- 2016 రాజ్యసభ ఎన్నికలు
- 2017 రాజ్యసభ ఎన్నికలు
- 2018 రాజ్యసభ ఎన్నికలు
- 2019 రాజ్యసభ ఎన్నికలు
2020 - 2029 రాజ్యసభ ఎన్నికల జాబితాలు
[మార్చు]- 2020 రాజ్యసభ ఎన్నికలు.[4]
- 2021 రాజ్యసభ ఎన్నికలు
- 2022 రాజ్యసభ ఎన్నికలు
- 2023 రాజ్యసభ ఎన్నికలు
- 2024 రాజ్యసభ ఎన్నికలు
- 2023 రాజ్యసభ ఎన్నికలు
- 2024 రాజ్యసభ ఎన్నికలు [5]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారత ప్రభుత్వం
- భారత పార్లమెంటు
- రాజ్యసభ
- భారతదేశంలో ఎన్నికలు
- పార్లమెంట్ సభ్యుడు
- భారత రాష్ట్రపతి ఎన్నికల జాబితా
- భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల జాబితా
- భారత సాధారణ ఎన్నికల జాబితా
- భారత రాష్ట్ర శాసనసభ ఎన్నికల జాబితా
- పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ)
మూలాలు
[మార్చు]- ↑ https://www.india.gov.in/my-government/indian-parliament/rajya-sabha
- ↑ "Terms of the Houses". Election Commission of India. Retrieved 19 February 2020.
- ↑ "రాజ్యసభ ఎంపీలను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?". BBC News తెలుగు. 2024-02-07. Retrieved 2024-02-21.
- ↑ "Rajasthan Legislative Assembly". assembly.rajasthan.gov.in. Retrieved 2024-02-11.
- ↑ "Rajasthan Legislative Assembly". assembly.rajasthan.gov.in. Retrieved 2024-02-11.