2025 రాజ్యసభ ఎన్నికలు దాని 245 మంది సభ్యులలో 8 మందిని ఎన్నుకోవటానికి 2025 జూలై, ఆగస్టు మాసాలలో భారతదేశంలోని కొన్నిరాష్ట్ర శాసనసభల మధ్య సాధారణంగా ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇవి ఆరేళ్ల చక్రంలో భాగంగా నిర్వహించబడతాయి. వీటిలో రాష్ట్రాలు తమ శాసనసభ్యుల ద్వారా 233 మందిని ఎన్నుకుంటారు. మిగిలిన వారిని రాష్ట్రపతి నియమిస్తారు [1]