2024 రాజ్యసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2024లో రాజ్యసభలో ఖాళీ కానున్న 56  స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 27న ఎన్నికలను నిర్వహించింది.[1] ఈ సభలో సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు కాగా, ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది.

ఈ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఫిబ్రవరి 27న ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ఓట్ల కౌంటింగ్ జరుగుతాయి. పార్లమెంటు ఎగువ సభలోని 50 మంది సభ్యులు ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనుండగా, మిగిలిన ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3న ముగుస్తుంది.

షెడ్యూల్[మార్చు]

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్[2]

పోల్ ఈవెంట్ షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ 2024 ఫిబ్రవరి 8
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 2024 ఫిబ్రవరి 15
నామినేషన్ పరిశీలన 2024 ఫిబ్రవరి 16
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 2024 ఫిబ్రవరి 20
పోల్ తేదీ 2024 ఫిబ్రవరి 27
ఓట్ల లెక్కింపు తేదీ 2024 ఫిబ్రవరి 27

ఎన్నికలు జరిగే స్థానాలు[మార్చు]

ఏప్రిల్ 2, 2024 నాటికి:[3]

నియోజకవర్గం స్థానాలు
ఆంధ్రప్రదేశ్ 3
బీహార్ 6
ఛత్తీస్‌గఢ్ 1
గుజరాత్ 4
కర్ణాటక 4
పశ్చిమ బెంగాల్ 5
మధ్యప్రదేశ్ 5
మహారాష్ట్ర 6
తెలంగాణ 3
ఉత్తరప్రదేశ్ 10
ఉత్తరాఖండ్ 1
హిమాచల్ ప్రదేశ్ 1
హర్యానా 1

ఏప్రిల్ 2, 2024 నాటికి:

నియోజకవర్గం స్థానాలు
ఒడిశా 3
రాజస్థాన్ 3

రాష్ట్రాల వారీగా ఎన్నికైన సభ్యులు[మార్చు]

తెలంగాణ[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీ పార్టీ పదవీకాలం ప్రారంభం
1 జోగినపల్లి సంతోష్ కుమార్ టీఆర్ఎస్ 02 ఏప్రిల్ 2024 రేణుకా చౌదరి[4] కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
2 బడుగుల లింగయ్య యాదవ్ 02 ఏప్రిల్ 2024 ఎం. అనిల్ కుమార్ యాదవ్[5] 03 ఏప్రిల్ 2024
3 వద్దిరాజు రవిచంద్ర 02 ఏప్రిల్ 2024 వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ 03 ఏప్రిల్ 2024

ఆంధ్రప్రదేశ్[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ 02 ఏప్రిల్ 2024 వై.వి.సుబ్బారెడ్డి వైసీపీ[6] 03 ఏప్రిల్ 2024
2 సీఎం రమేష్ బీజేపీ 02 ఏప్రిల్ 2024 మేడా రఘునాథ్ రెడ్డి 03 ఏప్రిల్ 2024
3 కనకమేడల రవీంద్ర కుమార్ టీడీపీ 02 ఏప్రిల్ 2024 గొల్ల బాబూరావు 03 ఏప్రిల్ 2024

ఉత్తరప్రదేశ్[మార్చు]

యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో బీజేపీ 8 స్థానాల్లో, రెండు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలిచారు.[7]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 సుధాంశు త్రివేది బీజేపీ 02-ఏప్రిల్-2024 సుధాంశు త్రివేది బీజేపీ 03-ఏప్రిల్-2024
2 కాంత కర్దం 02-ఏప్రిల్-2024 రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ 03-ఏప్రిల్-2024
3 అశోక్ బాజ్‌పాయ్ 02-ఏప్రిల్-2024 చౌదరి తేజ్వీర్ సింగ్ 03-ఏప్రిల్-2024
4 హరనాథ్ సింగ్ యాదవ్ 02-ఏప్రిల్-2024 సాధనా సింగ్ 03-ఏప్రిల్-2024
5 అనిల్ అగర్వాల్ 02-ఏప్రిల్-2024 అమర్‌పాల్ మౌర్య 03-ఏప్రిల్-2024
6 సకల్ దీప్ రాజ్‌భర్ 02-ఏప్రిల్-2024 సంగీతా బల్వంత్ 03-ఏప్రిల్-2024
7 అనిల్ జైన్ 02-ఏప్రిల్-2024 నవీన్ జైన్ 03-ఏప్రిల్-2024
8 జీ.వీ.ఎల్. నరసింహారావు 02-ఏప్రిల్-2024 సంజయ్ సేథ్ 03-ఏప్రిల్-2024
9 విజయపాల్ సింగ్ తోమర్ 02-ఏప్రిల్-2024 రామ్‌జీ లాల్ సుమన్ ఎస్పీ 03-ఏప్రిల్-2024
10 జయ బచ్చన్ ఎస్పీ 02-ఏప్రిల్-2024 జయ బచ్చన్ 03-ఏప్రిల్-2024

ఉత్తరాఖండ్[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 అనిల్ బలుని బీజేపీ 02 ఏప్రిల్ 2024 మహేంద్ర భట్ బీజేపీ 03 ఏప్రిల్ 2024

హిమాచల్ ప్రదేశ్[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 జె.పి.నడ్డా బీజేపీ 02 ఏప్రిల్ 2024 హర్ష్ మహాజన్ బీజేపీ 03 ఏప్రిల్ 2024

హర్యానా[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 DP వాట్స్ బీజేపీ 02 ఏప్రిల్ 2024 సుభాష్ బరాలా బీజేపీ 03 ఏప్రిల్ 2024

బీహార్[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ టర్మ్ ప్రారంభం
1 సుశీల్ మోదీ బీజేపీ 02-ఏప్రిల్-2024 ధర్మశిలా గుప్తా బీజేపీ 03-ఏప్రిల్-2024
2 అనిల్ హెగ్డే JDU 02-ఏప్రిల్-2024 భీమ్ సింగ్ 03-ఏప్రిల్-2024
3 బశిష్ట నారాయణ్ సింగ్ 02-ఏప్రిల్-2024 సంజయ్ కుమార్ ఝా JDU 03-ఏప్రిల్-2024
4 అఖిలేష్ ప్రసాద్ సింగ్ కాంగ్రెస్ 02-ఏప్రిల్-2024 అఖిలేష్ ప్రసాద్ సింగ్ కాంగ్రెస్ 03-ఏప్రిల్-2024
5 అష్ఫాక్ కరీం RJD 02-ఏప్రిల్-2024 సంజయ్ యాదవ్ RJD 03-ఏప్రిల్-2024
6 మనోజ్ ఝా 02-ఏప్రిల్-2024 మనోజ్ ఝా 03-ఏప్రిల్-2024

ఛత్తీస్‌గఢ్[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 సరోజ్ పాండే బీజేపీ 02 ఏప్రిల్ 2024 రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్[8] బీజేపీ 03 ఏప్రిల్ 2024

గుజరాత్[మార్చు]

గుజరాత్ నుంచి నలుగురు బీజేపీ అభ్యర్థులు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.[9]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 పర్షోత్తం రూపాలా బీజేపీ 02 ఏప్రిల్ 2024 JP నడ్డా బీజేపీ 03 ఏప్రిల్ 2024
2 మన్సుఖ్ మాండవియా 02 ఏప్రిల్ 2024 గోవింద్‌భాయ్ ధోలాకియా 03 ఏప్రిల్ 2024
3 అమీ యాజ్ఞిక్ కాంగ్రెస్ 02 ఏప్రిల్ 2024 మయాంక్ భాయ్ నాయక్ 03 ఏప్రిల్ 2024
4 నారన్‌భాయ్ రాత్వా 02 ఏప్రిల్ 2024 జస్వంత్‌సిన్హ్ సలాంసింహ పర్మార్ 03 ఏప్రిల్ 2024

కర్ణాటక[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 సయ్యద్ నసీర్ హుస్సేన్ కాంగ్రెస్ 02 ఏప్రిల్ 2024 సయ్యద్ నసీర్ హుస్సేన్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
2 ఎల్. హనుమంతయ్య 02 ఏప్రిల్ 2024 అజయ్ మాకెన్ 03 ఏప్రిల్ 2024
3 జిసి చంద్రశేఖర్ 02 ఏప్రిల్ 2024 జిసి చంద్రశేఖర్ 03 ఏప్రిల్ 2024
4 రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ 02 ఏప్రిల్ 2024 నారాయణ భాండాగే బీజేపీ 03 ఏప్రిల్ 2024

పశ్చిమ బెంగాల్[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 నడిముల్ హక్ తృణమూల్ కాంగ్రెస్ 02 ఏప్రిల్ 2024 నడిముల్ హక్ తృణమూల్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
2 సుభాశిష్ చక్రవర్తి 02 ఏప్రిల్ 2024 మమతా బాలా ఠాకూర్ 03 ఏప్రిల్ 2024
3 అబిర్ బిస్వాస్ 02 ఏప్రిల్ 2024 సాగరిక ఘోష్ 03 ఏప్రిల్ 2024
4 సంతను సేన్ 02 ఏప్రిల్ 2024 సుస్మితా దేవ్ 03 ఏప్రిల్ 2024
5 అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్ 02 ఏప్రిల్ 2024 సమిక్ భట్టాచార్య బీజేపీ 03 ఏప్రిల్ 2024

మధ్యప్రదేశ్[మార్చు]

మధ్యప్రదేశ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.[10]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 ఎల్. మురుగన్ బీజేపీ 02 ఏప్రిల్ 2024 ఎల్. మురుగన్ బీజేపీ 03 ఏప్రిల్ 2024
2 ధర్మేంద్ర ప్రధాన్ 02 ఏప్రిల్ 2024 ఉమేష్ నాథ్ మహారాజ్ 03 ఏప్రిల్ 2024
3 కైలాష్ సోని 02 ఏప్రిల్ 2024 మాయ నరోలియా 03 ఏప్రిల్ 2024
4 అజయ్ ప్రతాప్ సింగ్ 02 ఏప్రిల్ 2024 బన్సీలాల్ గుర్జార్ 03 ఏప్రిల్ 2024
5 రాజమణి పటేల్ కాంగ్రెస్ 02 ఏప్రిల్ 2024 అశోక్ సింగ్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024

మహారాష్ట్ర[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 ప్రకాష్ జవదేకర్ బీజేపీ 02 ఏప్రిల్ 2024 మేధా కులకర్ణి బీజేపీ 03 ఏప్రిల్ 2024
2 నారాయణ్ రాణే 02 ఏప్రిల్ 2024 అజిత్ గోప్‌చాడే 03 ఏప్రిల్ 2024
3 వి. మురళీధరన్ 02 ఏప్రిల్ 2024 అశోక్ చవాన్ 03 ఏప్రిల్ 2024
4 అనిల్ దేశాయ్ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) 02 ఏప్రిల్ 2024 మిలింద్ దేవరా శివసేన 03 ఏప్రిల్ 2024
5 వందనా చవాన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) 02 ఏప్రిల్ 2024 ప్రఫుల్ పటేల్ ఎన్‌సీపీ 03 ఏప్రిల్ 2024
6 కుమార్ కేత్కర్ కాంగ్రెస్ 02 ఏప్రిల్ 2024 చంద్రకాంత్ హందోరే కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024

ఒడిశా[మార్చు]

ఒడిశాలోని మూడు స్థానాలకు ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.[11]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 అమర్ పట్నాయక్ బీజేడీ 03 ఏప్రిల్ 2024 దేబాశిష్ సామంతరాయ్ బీజేడీ 04 ఏప్రిల్ 2024
2 ప్రశాంత నంద 03 ఏప్రిల్ 2024 సుభాశిష్ ఖుంటియా 04 ఏప్రిల్ 2024
3 అశ్విని వైష్ణవ్ బీజేపీ 03 ఏప్రిల్ 2024 అశ్విని వైష్ణవ్ బీజేపీ 04 ఏప్రిల్ 2024

రాజస్థాన్[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024 సోనియా గాంధీ కాంగ్రెస్ 04 ఏప్రిల్ 2024
2 భూపేందర్ యాదవ్ బీజేపీ 03 ఏప్రిల్ 2024 చున్నిలాల్ గరాసియా బీజేపీ 04 ఏప్రిల్ 2024
3 ఖాళీగా మదన్ రాథోడ్ 04 ఏప్రిల్ 2024

జార్ఖండ్[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 సమీర్ ఒరాన్ బీజేపీ 03 మే 2024 TBA బీజేపీ 04 మే 2024
2 ధీరజ్ ప్రసాద్ సాహు కాంగ్రెస్ 03 మే 2024 TBA కాంగ్రెస్ 04 మే 2024

కేరళ[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 ఎలమరం కరీం సీపీఐ(ఎం) 01 జూలై 2024 TBA సీపీఐ(ఎం) 02 జూలై 2024
2 బినోయ్ విశ్వం సిపిఐ 01 జూలై 2024 TBA సిపిఐ 02 జూలై 2024
3 జోస్ కె. మణి కేరళ కాంగ్రెస్ (మణి) 01 జూలై 2024 TBA ఐయూఎంఎల్ 02 జూలై 2024

రాష్ట్రపతి నామినేట్ చేయబడిన సభ్యులు[మార్చు]

# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు నామినేటెడ్ ఎంపీ పార్టీ
1 ఖాళీగా సత్నామ్ సింగ్ సంధు రాష్ట్రపతి నామినేట్
2 మహేశ్ జెఠ్మలానీ నామినేటెడ్ (బిజెపి) 13 జూలై 2024 సుధా మూర్తి[12]
3 సోనాల్ మాన్‌సింగ్ 13 జూలై 2024 TBA
4 రాకేష్ సిన్హా 13 జూలై 2024 TBA
5 రామ్ షకల్ 13 జూలై 2024 TBA

మూలాలు[మార్చు]

 1. Mana Telangana (29 January 2024). "వచ్చే నెల 27న రాజ్యసభ ఎన్నికలు". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
 2. 10TV Telugu (29 January 2024). "రాజ్యసభ ఎన్నికలు.. 15 రాష్ట్రాల్లో 56మంది కొత్త సభ్యుల ఎన్నిక" (in Telugu). Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 3. NDTV Profit (30 January 2024). "Rajya Sabha Election 2024: Date, Schedule, List Of States And All You Need To Know" (in ఇంగ్లీష్). Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
 4. ABP Telugu (20 February 2024). "తెలంగాణ మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం - వారి ఎన్నిక లాంఛనమే!". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
 5. Nava Telangana (20 February 2024). "రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ ఎన్నిక -". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
 6. Andhrajyothy (8 February 2024). "రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
 7. "టాస్‌లో నెగ్గిన బీజేపీ". 28 February 2024. Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.
 8. Sakshi (11 February 2024). "రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
 9. Andhrajyothy (20 February 2024). "జేపీ నడ్డా సహా నలుగురు బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
 10. Andhrajyothy (20 February 2024). "మధ్యప్రదేశ్ నుంచి మొత్తం 5 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
 11. Sakshi (21 February 2024). "రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
 12. Eenadu (8 March 2024). "రాజ్యసభకు సుధామూర్తి.. నామినేట్‌ చేసిన రాష్ట్రపతి". Archived from the original on 8 March 2024. Retrieved 8 March 2024.

వెలుపలి లంకెలు[మార్చు]