1969 రాజ్యసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1967లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుండి సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[1][2]

ఎన్నికలు

[మార్చు]

1969లో జరిగిన ఎన్నికలలో ఎన్నికైనవారు 1969-1975 కాలానికి సభ్యులుగా ఉంటారు, పదవీ కాలానికి ముందు రాజీనామా లేదా మరణిస్తే మినహా 1975 సంవత్సరంలో పదవీ విరమణ చేస్తారు. జాబితా అసంపూర్ణంగా ఉంది.

1969-1975 కాలానికి రాజ్యసభ సభ్యులు
రాష్ట్రం సభ్యుని పేరు పార్టీ వ్యాఖ్య
పుదుచ్చేరి ఎస్ శివప్రకాశం డిఎంకె
పశ్చిమ బెంగాల్ కళ్యాణ్ రాయ్ సి.పి.ఐ
పశ్చిమ బెంగాల్ నిరేన్ ఘోష్ సిపిఎం
పశ్చిమ బెంగాల్ ప్రొఫెసర్ డిపి చటోపాధ్యాయ కాంగ్రెస్
పశ్చిమ బెంగాల్ ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్
పశ్చిమ బెంగాల్ చౌదరి సుహిద్ ముల్లిక్ ఫార్వర్డ్ బ్లాక్
పశ్చిమ బెంగాల్ మోనోరంజన్ రాయ్ సిపిఎం

ఉప ఎన్నికలు

[మార్చు]
  1. ఆంధ్ర ప్రదేశ్ - M ఆనందం - కాంగ్రెస్(11/03/1969 నుండి 1974 వరకు)
  2. మధ్యప్రదేశ్ - DK జాదవ్ - కాంగ్రెస్ (25/03/1969 నుండి 1970 వరకు)
  3. పంజాబ్ - గుర్చరణ్ సింగ్ తోహ్రా - SAD (28/03/1969 నుండి 1970 వరకు)
  4. పంజాబ్ - హర్చరణ్ సింగ్ దుగ్గల్ - OTH (28/03/1969 నుండి 1970 వరకు)
  5. మధ్యప్రదేశ్ - సవాయ్ సింగ్ సిసోడియా - కాంగ్రెస్ (28/04/1969 నుండి 1970 వరకు)
  6. ఉత్తర ప్రదేశ్ - ఫూల్ సింగ్ - కాంగ్రెస్ (11/08/1969 నుండి 1972 వరకు) dea 27/09/1970
  7. ఉత్తర ప్రదేశ్ - మోహన్ లాల్ గౌతమ్ - కాంగ్రెస్ (14/08/1969 నుండి 1972 వరకు)
  8. తమిళనాడు - K కళ్యాణసుదరం - డిఎంకె (23/09/1969 నుండి 1970 వరకు)
  9. ఉత్తర ప్రదేశ్ - జగదీష్ చంద్ర దీక్షిత్ - కాంగ్రెస్ (23/09/1969 టర్మ్ 1970 వరకు)

మూలాలు

[మార్చు]
  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
  2. Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]