రాజస్థాన్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
స్వరూపం
రాజస్థాన్ రాష్ట్రం నుండి ప్రస్తుత, గత రాజ్యసభ సభ్యుల జాబితా. రాష్ట్రం నుండి ఆరు సంవత్సరాల కాలానికి 10 మంది సభ్యులు ఎన్నికవుతారు.[1][2] రాజ్యసభలో రాజస్థాన్‌కు మొత్తం పది సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభలో 2024 ఆగస్టు నాటికి భారతజాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 మంది సభ్యులు ఉండగా, బిజెపికి 4 మంది సభ్యులు ఉన్నారు.
ప్రస్తుత రాజ్యసభ సభ్యులు
[మార్చు]| వ.సంఖ్య | పేరు[3] | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు | |
|---|---|---|---|---|---|
| 1 | సోనియా గాంధీ[4] | INC | 2024 ఏప్రిల్ 04 | 2030 ఏప్రిల్ 03 | |
| 2 | రణదీప్ సుర్జేవాలా[5] | INC | 2022 జూలై 05 | 2028 జూలై 04 | |
| 3 | ముకుల్ వాస్నిక్ | INC | 2022 జూలై 05 | 2028 జూలై 04 | |
| 4 | ప్రమోద్ తివారీ | INC | 2022 జూలై 05 | 2028 జూలై 04 | |
| 5 | నీరజ్ డాంగి | INC | 2020 జూన్ 22 | 2026 జూన్ 21 | |
| 6 | మదన్ రాథోడ్ | BJP | 2024 ఏప్రిల్ 04 | 2030 ఏప్రిల్ 03 | |
| 7 | చున్నిలాల్ గరాసియా | BJP | 2024 ఏప్రిల్ 04 | 2030 ఏప్రిల్ 03 | |
| 8 | ఘనశ్యామ్ తివారీ | BJP | 2022 జూలై 05 | 2028 జూలై 04 | |
| 9 | రాజేంద్ర గెహ్లాట్ | BJP | 2020 జూన్ 22 | 2026 జూన్ 21 | |
| 10 | రవ్‌నీత్ సింగ్ బిట్టు | BJP | 2024 ఆగస్టు 26 | 2026 జూన్ 21 | |
కాలక్రమానుసార మొత్తం రాజ్యసభ సభ్యులు
[మార్చు]* ప్రస్తుత సభ్యులను సూచిస్తుంది
| పేరు | పార్టీ | పదవీకాలం ప్రారంభం | పదవీ విరమణ తేదీ | పర్యాయాలు | గమనికలు | |
|---|---|---|---|---|---|---|
| చున్నిలాల్ గరాసియా | BJP | 2024 ఏప్రిల్ 04 | 2030 ఏప్రిల్ 03 | 1 | ||
| మదన్ రాథోడ్ | BJP | 2024 ఏప్రిల్ 04 | 2030 ఏప్రిల్ 03 | 1 | ||
| సోనియా గాంధీ[4] | INC | 2024 ఏప్రిల్ 04 | 2030 ఏప్రిల్ 03 | 1 | ||
| రణదీప్ సుర్జేవాలా[5] | INC | 2022 జూలై 05 | 2028 జూలై 04 | 1 | ||
| ముకుల్ వాస్నిక్ | INC | 2022 జూలై 05 | 2028 జూలై 04 | 1 | ||
| ప్రమోద్ తివారీ | INC | 2022 జూలై 05 | 2028 జూలై 04 | 1 | ||
| ఘనశ్యామ్ తివారీ | BJP | 2022 జూలై 05 | 2028 జూలై 04 | 1 | ||
| కెసి వేణుగోపాల్ | INC | 2020 జూన్ 22 | 2026 జూన్ 21 | 1 | ||
| నీరజ్ డాంగి | INC | 2020 జూన్ 22 | 2026 జూన్ 21 | 1 | ||
| రాజేంద్ర గెహ్లాట్ | BJP | 2020 జూన్ 22 | 2026 జూన్ 21 | 1 | ||
| మన్మోహన్ సింగ్ | INC | 2019 ఆగస్టు 20 | 2024 ఏప్రిల్ 03 | 1 | ఉపఎన్నిక- మదన్ లాల్ సైనీ మరణం | |
| కిరోడి లాల్ మీనా | BJP | 2018 ఏప్రిల్ 04 | 2024 ఏప్రిల్ 03 | 1 | ||
| భూపేందర్ యాదవ్ | BJP | 2018 ఏప్రిల్ 04 | 2024 ఏప్రిల్ 03 | 2 | ||
| మదన్ లాల్ సైనీ | BJP | 2018 ఏప్రిల్ 04 | 2019 జూన్ 24 | 1 | మరణం | |
| అల్ఫోన్స్ కన్నంతనం | BJP | 2017 నవంబరు 10 | 2022 జూలై 04 | 1 | ఉపఎన్నిక- వెంకయ్య నాయుడు రాజీనామా | |
| ఓమ్ ప్రకాష్ మాథూర్ | BJP | 2016 జూలై 05 | 2022 జూలై 04 | 2 | ||
| హర్షవర్ధన్ సింగ్ దుంగార్పూర్ | BJP | 2016 జూలై 05 | 2022 జూలై 04 | 1 | ||
| రామ్ కుమార్ వర్మ | BJP | 2016 జూలై 05 | 2022 జూలై 04 | 1 | ||
| వెంకయ్య నాయుడు | BJP | 2016 జూలై 05 | 2017 ఆగస్టు 10 | 1 | భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు | |
| రాంనారాయణ్ దూది | BJP | 2014 ఏప్రిల్ 10 | 2020 ఏప్రిల్ 09 | 1 | ||
| విజయ్ గోయల్ | BJP | 2014 ఏప్రిల్ 10 | 2020 ఏప్రిల్ 09 | 1 | ||
| నారాయణ్ లాల్ పంచారియా | BJP | 2014 ఏప్రిల్ 10 | 2020 ఏప్రిల్ 09 | 1 | ||
| నరేంద్ర బుడానియా | INC | 2012 ఏప్రిల్ 04 | 2018 ఏప్రిల్ 03 | 3 | ||
| అభిషేక్ సింఘ్వీ | INC | 2012 ఏప్రిల్ 04 | 2018 ఏప్రిల్ 03 | 2 | ||
| భూపేందర్ యాదవ్ | BJP | 2012 ఏప్రిల్ 04 | 2018 ఏప్రిల్ 03 | 1 | ||
| ఆనంద్ శర్మ | INC | 2010 జూలై 05 | 2016 జూలై 04 | 1 | ||
| అష్క్ అలీ తక్ | INC | 2010 జూలై 05 | 2016 జూలై 04 | 1 | ||
| రామ్ జెఠ్మలానీ | BJP | 2010 జూలై 05 | 2016 జూలై 04 | 1 | ||
| విపి సింగ్ బద్నోర్ | BJP | 2010 జూలై 05 | 2016 జూలై 04 | 1 | ||
| నరేంద్ర బుడానియా | INC | 2010 జూన్ 15 | 2012 ఏప్రిల్ 03 | 2 | ఉపఎన్నిక- క్రిషన్ లాల్ బాల్మీకి మరణం | |
| నరేంద్ర బుడానియా | INC | 2009 ఆగస్టు 04 | 2010 జూలై 04 | 1 | ఉపఎన్నిక- జస్వంత్ సింగ్ రాజీనామా | |
| ఓం ప్రకాష్ మాధుర్ | BJP | 2008 ఏప్రిల్ 10 | 2014 ఏప్రిల్ 09 | 1 | ||
| జ్ఞాన్ ప్రకాష్ పిలానియా | BJP | 2008 ఏప్రిల్ 10 | 2014 ఏప్రిల్ 09 | 2 | ||
| ప్రభా ఠాకూర్ | INC | 2008 ఏప్రిల్ 10 | 2014 ఏప్రిల్ 09 | 2 | ||
| రాందాస్ అగర్వాల్ | BJP | 2006 ఏప్రిల్ 04 | 2012 ఏప్రిల్ 03 | 3 | ||
| క్రిషన్ లాల్ బాల్మీకి | BJP | 2006 ఏప్రిల్ 04 | 2010 ఏప్రిల్ 21 | 1 | మరణం | |
| అభిషేక్ సింఘ్వీ | INC | 2006 ఏప్రిల్ 04 | 2012 ఏప్రిల్ 03 | 1 | ||
| జస్వంత్ సింగ్ | BJP | 2004 జూలై 05 | 2009 మే 16 | 4 | డార్జిలింగ్ లోక్‌సభకు ఎన్నికయ్యారు | |
| లలిత్ కిషోర్ చతుర్వేది | BJP | 2004 జూలై 05 | 2010 జూలై 04 | 1 | ||
| నజ్మా హెప్తుల్లా | BJP | 2004 జూలై 05 | 2010 జూలై 04 | 1 | ||
| సంతోష్ బగ్రోడియా | INC | 2004 జూలై 05 | 2010 జూలై 04 | 3 | ||
| జ్ఞాన్ ప్రకాష్ పిలానియా | BJP | 2004 జూన్ 29 | 2008 ఏప్రిల్ 09 | 1 | ఉపఎన్నిక- అబ్రార్ అహ్మద్ మరణం | |
| ప్రభా ఠాకూర్ | INC | 2002 ఏప్రిల్ 10 | 2008 ఏప్రిల్ 09 | 1 | ||
| నట్వర్ సింగ్ | INC | 2002 ఏప్రిల్ 10 | 2008 ఫిబ్రవరి 23 | 1 | రాజీనామా చేశారు | |
| అబ్రార్ అహ్మద్ | INC | 2002 ఏప్రిల్ 10 | 2004 మే 04 | 2 | మరణం | |
| జమునా దేవి బరుపాల్ | INC | 2000 ఏప్రిల్ 04 | 2006 ఏప్రిల్ 03 | 1 | ||
| ఆర్. పి. గోయెంకా | INC | 2000 ఏప్రిల్ 04 | 2006 ఏప్రిల్ 03 | 1 | ||
| మూల్ చంద్ మీనా | INC | 2000 ఏప్రిల్ 04 | 2006 ఏప్రిల్ 03 | 2 | ||
| లక్ష్మీ మాల్ సింఘ్వీ | BJP | 1998 జూలై 05 | 2004 జూలై 04 | 1 | ||
| జస్వంత్ సింగ్ | BJP | 1998 జూలై 05 | 2004 జూలై 04 | 3 | ||
| సంతోష్ బగ్రోడియా | INC | 1998 జూలై 05 | 2004 జూలై 04 | 2 | ||
| ఐమదుద్దీన్ అహ్మద్ ఖాన్ | INC | 1998 జూలై 05 | 2003 డిసెంబరు 18 | 1 | తిజారా అసెంబ్లీకి ఎన్నికయ్యారు | |
| ఓంకర్ సింగ్ లఖావత్ | BJP | 1997 అక్టోబరు 16 | 2000 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక- సతీష్ చంద్ర అగర్వాల్ మరణం | |
| మహేష్ చంద్ర శర్మ | BJP | 1996 ఏప్రిల్ 10 | 2002 ఏప్రిల్ 09 | 1 | ||
| రాందాస్ అగర్వాల్ | BJP | 1996 ఏప్రిల్ 10 | 2002 ఏప్రిల్ 09 | 2 | ||
| కెకె బిర్లా | INC | 1996 ఏప్రిల్ 10 | 2002 ఏప్రిల్ 09 | 3 | ||
| సతీష్ చంద్ర అగర్వాల్ | BJP | 1994 ఏప్రిల్ 03 | 1997 సెప్టెంబరు 10 | 1 | మరణం | |
| కనక్ మల్ కతారా | BJP | 1994 ఏప్రిల్ 03 | 2000 ఏప్రిల్ 02 | 1 | ||
| భువనేష్ చతుర్వేది | INC | 1994 ఏప్రిల్ 03 | 2000 ఏప్రిల్ 02 | 3 | ||
| సుందర్ సింగ్ భండారి | BJP | 1992 జూలై 05 | 1998 ఏప్రిల్ 26 | 2 | బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు | |
| శివ చరణ్ సింగ్ | BJP | 1992 జూలై 05 | 1998 జూలై 04 | 1 | ||
| రాజేంద్ర ప్రసాద్ మోడీ | IND | 1992 జూలై 05 | 1998 జూలై 04 | 1 | ||
| మూల్‌చంద్ మీనా | INC | 1992 జూలై 05 | 1998 జూలై 04 | 1 | ||
| రాందాస్ అగర్వాల్ | BJP | 1990 ఏప్రిల్ 10 | 1996 ఏప్రిల్ 09 | 1 | ||
| ఎం.జి.కె. మీనన్ | JD | 1990 ఏప్రిల్ 10 | 1996 ఏప్రిల్ 09 | 1 | ||
| కె.కె. బిర్లా | INC | 1990 ఏప్రిల్ 10 | 1996 ఏప్రిల్ 09 | 2 | ||
| గజ్ సింగ్ | BJP | 1990 మార్చి 26 | 1992 జూలై 04 | 1 | ఉపఎన్నిక- జస్వంత్ సింగ్ రాజీనామా | |
| భువనేష్ చతుర్వేది | INC | 1988 ఏప్రిల్ 03 | 1994 ఏప్రిల్ 02 | 2 | ||
| అబ్రార్ అహ్మద్ | INC | 1988 ఏప్రిల్ 03 | 1994 ఏప్రిల్ 02 | 1 | ||
| కమల్ మొరార్కా | JD | 1988 ఏప్రిల్ 03 | 1994 ఏప్రిల్ 02 | 1 | ||
| ధూలేశ్వర్ మీనా | INC | 1986 జూలై 05 | 1992 జూలై 04 | 2 | ||
| బి.ఎల్. పన్వార్ | INC | 1986 జూలై 05 | 1992 జూలై 04 | 2 | ||
| సంతోష్ బగ్రోడియా | INC | 1986 జూలై 05 | 1992 జూలై 04 | 1 | ||
| జస్వంత్ సింగ్ | BJP | 1986 జూలై 05 | 1989 నవంబరు 27 | 2 | జోధ్‌పూర్ లోక్‌సభకు ఎన్నికయ్యారు | |
| హెచ్.పి. శర్మ | INC | 1985 జూలై 02 | 1988 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక- మహ్మద్ ఉస్మాన్ ఆరిఫ్ రాజీనామా | |
| బిఎల్ పన్వార్ | INC | 1985 జూలై 02 | 1986 జూలై 03 | 1 | ఉపఎన్నిక- రామ్ నివాస్ మిర్ధా రాజీనామా | |
| భీమ్ రాజ్ | INC | 1984 ఏప్రిల్ 10 | 1990 ఏప్రిల్ 09 | 2 | ||
| శాంతి పహాడియా | INC | 1984 ఏప్రిల్ 10 | 1990 ఏప్రిల్ 09 | 1 | ||
| కెకె బిర్లా | IND | 1984 ఏప్రిల్ 10 | 1990 ఏప్రిల్ 09 | 1 | ||
| భువనేష్ చతుర్వేది | INC | 1982 ఏప్రిల్ 03 | 1988 ఏప్రిల్ 02 | 1 | ||
| నాథ సింగ్ | INC | 1982 ఏప్రిల్ 03 | 1988 ఏప్రిల్ 02 | 1 | ||
| మహ్మద్ ఉస్మాన్ ఆరిఫ్ | INC | 1982 ఏప్రిల్ 03 | 1985 మార్చి 31 | 3 | ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు | |
| మోలానా అస్రాల్ హక్ | INC | 1980 జూలై 05 | 1986 జూలై 04 | 1 | ||
| రామ్ నివాస్ మిర్ధా | INC | 1980 జూలై 05 | 1984 డిసెంబరు 29 | 4 | బార్మర్ లోక్‌సభకు ఎన్నికయ్యారు | |
| ధూలేశ్వర్ మీనా | INC | 1980 జూలై 05 | 1986 జూలై 04 | 1 | ||
| జస్వంత్ సింగ్ | BJP | 1980 జూలై 05 | 1986 జూలై 04 | 1 | ||
| హరి శంకర్ భాభ్రా | BJS | 1978 ఏప్రిల్ 10 | 1984 ఏప్రిల్ 09 | 1 | ||
| రాధేశ్యామ్ మొరార్కా | JP | 1978 ఏప్రిల్ 10 | 1984 ఏప్రిల్ 09 | 1 | ||
| భీమ్ రాజ్ | INC | 1978 ఏప్రిల్ 10 | 1984 ఏప్రిల్ 09 | 1 | ||
| దినేష్ చంద్ర స్వామి | INC | 1976 ఏప్రిల్ 03 | 1982 ఏప్రిల్ 02 | 1 | ||
| ఉషి ఖాన్ | INC | 1976 ఏప్రిల్ 03 | 1982 ఏప్రిల్ 02 | 1 | ||
| మహ్మద్ ఉస్మాన్ ఆరిఫ్ | INC | 1976 ఏప్రిల్ 03 | 1982 ఏప్రిల్ 02 | 2 | ||
| రిషి కుమార్ మిశ్రా | INC | 1974 ఏప్రిల్ 03 | 1980 ఏప్రిల్ 02 | 1 | ||
| కిషన్ లాల్ శర్మ | INC | 1974 ఏప్రిల్ 03 | 1980 ఏప్రిల్ 02 | 1 | ||
| రామ్ నివాస్ మిర్ధా | INC | 1974 ఏప్రిల్ 03 | 1980 ఏప్రిల్ 02 | 3 | ||
| నాథీ సింగ్ | LKD | 1974 ఏప్రిల్ 03 | 1980 ఏప్రిల్ 02 | 1 | ||
| జమ్నాలాల్ బెర్వా | INC | 1972 ఏప్రిల్ 10 | 1978 ఏప్రిల్ 09 | 1 | ||
| లక్ష్మీ కుమారి చుందావత్ | INC | 1972 ఏప్రిల్ 10 | 1978 ఏప్రిల్ 09 | 1 | ||
| గణేష్ లాల్ మాలి | INC | 1972 ఏప్రిల్ 10 | 1978 ఏప్రిల్ 09 | 1 | ||
| నారాయణీ దేవి వర్మ | INC | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 1 | ||
| మహ్మద్ ఉస్మాన్ ఆరిఫ్ | INC | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 1 | ||
| జగదీష్ ప్రసాద్ మాథుర్ | BJS | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 1 | ||
| బాల కృష్ణ కౌల్ | INC | 1968 అక్టోబరు 04 | 1974 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక- హరీష్ చంద్ర మాథుర్ మరణం | |
| కుంభ రామ్ ఆర్య | INC | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 2 | ||
| రామ్ నివాస్ మిర్ధా | INC | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 2 | ||
| హరీష్ చంద్ర మాథుర్ | IND | 1968 ఏప్రిల్ 03 | 1968 జూన్ 12 | 3 | మరణం | |
| మహేంద్ర కుమార్ మొహతా | SWA | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 1 | ||
| హరీష్ చంద్ర మాథుర్ | IND | 1967 మే 04 | 1968 ఏప్రిల్ 02 | 2 | ||
| రామ్ నివాస్ మిర్ధా | INC | 1967 మే 04 | 1968 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక- రమేష్ చంద్ర వ్యాస్ రాజీనామా | |
| దల్పత్ సింగ్ | INC | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 2 | ||
| మంగళా దేవి తల్వార్ | INC | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 1 | ||
| జగన్నాథ్ పహాడియా | INC | 1966 మార్చి 22 | 1967 ఫిబ్రవరి 23 | 2 | బయానా లోక్‌సభకు ఎన్నికయ్యారు
ఉపఎన్నిక | |
| జగన్నాథ్ పహాడియా | INC | 1965 మార్చి 02 | 1966 మార్చి 21 | 1 | ఉపఎన్నిక | |
| దల్పత్ సింగ్ | INC | 1964 జూన్ 28 | 1966 ఏప్రిల్ 02 | 1 | వీడ్కోలు - విజయ్ సింగ్ మరణం | |
| సుందర్ సింగ్ భండారి | BJS | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 1 | ||
| శాంతిలాల్ కొఠారి | INC | 1964 ఏప్రిల్ 03 | 1970 ఏప్రిల్ 02 | 1 | ||
| సాదిక్ అలీ | INC | 1964 ఏప్రిల్ 03 | 1970 ఏప్రిల్ 02 | 2 | ||
| దేవి సింగ్ | SWA | 1964 ఏప్రిల్ 03 | 1970 ఏప్రిల్ 02 | 1 | ||
| శారదా భార్గవ | INC | 1963 ఆగస్టు 22 | 1966 ఏప్రిల్ 02 | 3 | ఉపఎన్నిక- జై నారాయణ్ వ్యాస్ మరణం | |
| నేమి చంద్ కస్లీవాల్ | INC | 1962 ఏప్రిల్ 07 | 1964 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక- టికా రామ్ పలివాల్ రాజీనామా | |
| పిఎన్ కట్జూ | INC | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 1 | ||
| రమేష్ చంద్ర వ్యాస్ | INC | 1962 ఏప్రిల్ 03 | 1967 ఫిబ్రవరి 22 | 1 | రాజీనామా చేశారు | |
| మౌలానా అబ్దుల్ షాకూర్ | INC | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 3 | ||
| సవాయ్ మాన్ సింగ్ | IND | 1962 ఏప్రిల్ 03 | 1965 నవంబరు 08 | 1 | స్పెయిన్‌కు రాయబారిగా నియమితులయ్యారు | |
| జై నారాయణ్ వ్యాస్ | INC | 1960 ఏప్రిల్ 03 | 1963 మార్చి 14 | 2 | మరణం | |
| విజయ్ సింగ్ | INC | 1960 ఏప్రిల్ 03 | 1964 మే 13 | 2 | మరణం | |
| కుంభ రామ్ ఆర్య | INC | 1960 ఏప్రిల్ 03 | 1964 అక్టోబరు 26 | 1 | ||
| స్వామి కేశ్వానంద | INC | 1958 ఏప్రిల్ 03 | 1964 ఏప్రిల్ 02 | 2 | ||
| టికా రామ్ పలివాల్ | INC | 1958 ఏప్రిల్ 03 | 1962 మార్చి 01 | 1 | హిందౌన్ లోక్‌సభకు ఎన్నికయ్యారు | |
| సాదిక్ అలీ | INC | 1958 నవంబరు 04 | 1964 ఏప్రిల్ 02 | 1 | ||
| జై నారాయణ్ వ్యాస్ | INC | 1957 ఏప్రిల్ 20 | 1960 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక- బర్కతుల్లా ఖాన్ రాజీనామా | |
| కెఎల్ శ్రీమాలి | INC | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 2 | ||
| మౌలానా అబ్దుల్ షాకూర్ | INC | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 2 | ||
| శారదా భార్గవ | INC | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 2 | ||
| జస్వంత్ సింగ్ | IND | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 1 | ||
| ఆదిత్యేంద్ర | INC | 1954 ఏప్రిల్ 03 | 1960 ఏప్రిల్ 02 | 1 | ||
| విజయ్ సింగ్ | INC | 1954 ఏప్రిల్ 03 | 1960 ఏప్రిల్ 02 | 1 | ||
| బర్కతుల్లా ఖాన్ | INC | 1954 ఏప్రిల్ 03 | 1957 మార్చి 21 | 2 | జోధ్‌పూర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు | |
| స్వామి కేశ్వానంద | INC | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
| హరీష్ చంద్ర మాథుర్ | IND | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
| సర్దార్ సింగ్ | IND | 1952 ఏప్రిల్ 03 | 1956 సెప్టెంబరు 16 | 1 | రాజీనామా చేశారు | |
| లక్ష్మణ్ సింగ్ | IND | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
| శారదా భార్గవ | INC | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
| కెఎల్ శ్రీమాలి | INC | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
| రాంనాథ్ ఎ పొద్దార్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
| మహీంద్రా సింగ్ రణావత్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
| బర్కతుల్లా ఖాన్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
అజ్మీర్ రాష్ట్రం
[మార్చు]| పేరు | పార్టీ | టర్మ్ ప్రారంభం | పదవీకాలం ముగింపు | పర్యాయాలు | |
|---|---|---|---|---|---|
| మౌలానా అబ్దుల్ షాకూర్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | |
మూలాలు
[మార్చు]- ↑ "Composition of Rajya Sabha - Rajya Sabha At Work" (PDF). rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 28 December 2015.
- ↑ "Rajya Sabha Election 2017: Here Is How Members Are Elected To Upper House". NDTV.com. Retrieved 5 April 2021.
- ↑ "రాష్ట్రాల వారీగా జాబితా". rajyasabha.nic.in. }
- ↑ 4.0 4.1 The Hindu (20 February 2024). "Sonia Gandhi elected unopposed to Rajya Sabha from Rajasthan". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ 5.0 5.1 Namasthe Telangana (10 June 2022). "రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా… రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు విజయం". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.