1999 రాజ్యసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1999 రాజ్యసభ ఎన్నికలు

← 1998
2000 →

228 రాజ్యసభ స్థానాలు
  First party Second party
 
Leader జస్వంత్ సింగ్ మన్మోహన్ సింగ్
Party బీజేపీ కాంగ్రెస్

1999లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. గోవా నుండి 1 సభ్యుడు, గుజరాత్ నుండి 3 సభ్యులు, పశ్చిమ బెంగాల్ నుండి 6 సభ్యులను[1]రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[2][3]

ఎన్నికలు[మార్చు]

1999–2005 కాలానికి రాజ్యసభ సభ్యులు
రాష్ట్రం సభ్యుని పేరు పార్టీ వ్యాఖ్య
గోవా ఫలేరో ఎడ్వర్డో మార్టిన్హో కాంగ్రెస్ ఆర్
గుజరాత్ అహ్మద్ పటేల్ కాంగ్రెస్
గుజరాత్ లలిత్ భాయ్ మెహతా బీజేపీ
గుజరాత్ సవితాబెన్ వి శారదా బీజేపీ
నామినేట్ సభ్యుడు ఫాలి ఎస్ నారిమన్ నామినేట్ సభ్యుడు
పశ్చిమ బెంగాల్ అబానీ రాయ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
పశ్చిమ బెంగాల్ చంద్రకళ పాండే సిపిఎం
పశ్చిమ బెంగాల్ చిత్తబ్రత_మజుందార్[4] సిపిఎం
పశ్చిమ బెంగాల్ జిబోన్ బిహారీ రాయ్ సిపిఎం
పశ్చిమ బెంగాల్ సరళా మహేశ్వరి[5] సిపిఎం
పశ్చిమ బెంగాల్ శంకర్ రాయ్ చౌదరి స్వతంత్ర

ఉప ఎన్నికలు[మార్చు]

  • సీటింగ్ సభ్యుడు పరాగ్ చలిహా 22 జూన్ 1999న మరణించిన కారణంగా అస్సాం నుండి ఖాళీగా ఉన్న స్థానానికి 30.08.1999న ఉపఎన్నికలు జరిగాయి, పదవీకాలం 14 జూన్ 2001తో ముగుస్తుంది. అసోం గణ పరిషత్ కి చెందిన జోయశ్రీ గోస్వామి మహంత 24/08/1999న ఎన్నికైంది.[6]

మూలాలు[మార్చు]

  1. "Biennial Elections to the Counc il of States from Goa, Gujarat and West Bengal and Bye Election to Karnat aka Legislative Council (by MLAs)" (PDF). ECI, New Delhi. Retrieved 6 October 2017.
  2. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
  3. Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.
  4. "Chittabrata cleared as RS nominee". The Times of India. 5 June 2004. Archived from the original on 17 October 2012. Retrieved 2007-02-23.
  5. "Sarla Maheshwari Bioprofile". Rajya Sabha. Retrieved 13 June 2016.
  6. "Women Members of Rajya Sabha" (PDF). Rajya Sabha. Retrieved 30 November 2017.

వెలుపలి లంకెలు[మార్చు]